‘KALA SAGAR’ VEDIKA KU ADYAKSHATHA VAHINCHAKUNDA VELLIPOINA BHANUMATHI!
తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలి అనే సదుద్దేశం తో ఏం. ఏ. సుభాన్ గారు కళా సాగర్ అనే ఒక వేదిక ను ప్రాంభించాలి అని తలచి, భానుమతి గారిని అధ్యక్షత వహించ మన్నారు, కానీ ఆవిడ ఆ వేదిక వద్దకు వచ్చి ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. 1972 లో సుభాన్ గారు మద్రాసు లో తెలుగు కళాకారులకు ఒక వేదిక ఉంటె బాగుంటుంది అనే ఉద్దేశం తో " కళా సాగర్ " అనే వేదిక ప్రారంభించాలి [...]