THAT IS PENMETSA RAMESH VARMA!
పెన్మత్స రమేష్ వర్మ, రవితేజ హీరోగా నటించిన "ఖిలాడీ" మూవీ డైరెక్టర్, ఈయన తన డైరెక్టోరియల్ స్కిల్స్ తో ప్రొడ్యూసర్ ని ఎంతగా మెప్పించారంటే, "ఖిలాడీ" మూవీ రిలీజ్ కాక ముందే నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు, రమేష్ వర్మ గారికి "రేంజ్ రోవర్" కార్ గిఫ్ట్ గ ఇచ్చారు. జనరల్ గ మూవీ రిలీజ్ అయి హిట్ ఆయితే ప్రొడ్యూసర్ గిఫ్ట్స్ ఇవ్వటం కామన్, కానీ సినిమా రషెస్ చూసి ఫిదా అయి గిఫ్ట్ ఇవ్వటం [...]