in

this is how samantha leading luxurious life with earnings!

రీసెంట్‌ గా సమంతకి సంబంధించిన ఓ విషయం వైరల్‌ అవుతోంది. మయోసైటిస్‌ వ్యాధికి గురైన తర్వాత సినిమాలకు కొంత కాలం బ్రేక్‌ ఇచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు ఎలా డబ్బులు వస్తున్నాయి అని ? అంత లగ్జరీయస్‌ లైఫ్‌ గడపడానికి ఆమెకు ఎవరు మనీ ఇస్తున్నారు అనే విషయం వైరల్‌ అవుతోంది. అయితే సమంతకు ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. దాదాపు 28.4 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఆ కారణంగానే బడా బడా ప్రొడక్ట్స్‌ వాళ్లు ఆమెతో పబ్లిసిటీ చేయించుకుంటారు. ఒక సినిమాకి మూడు కోట్లు, నాలుగు కోట్లు తీసుకుని సమంత ఒక యాడ్‌ ప్రమోట్‌ చేస్తే దాని నుంచి ఆమెకు దాదాపు కోటి రూపాయలు పైనే వస్తుందట. అలా నెలకు ఒక మూడు రెండు యాడ్స్‌ చేసుకున్న చాలు ఆమెకు ఒక సినిమా చేసిన రెమ్యునరేషన్‌ వచ్చేస్తుంది. దాంతోనే సమంత అంత లగ్జరీయస్‌ గా బతుకుతుంది అంటూ ఓ న్యూస్‌ వైరల్‌ అవుతోంది..!!

scared of acting with chiru, says kajal aggarwal!

HAPPY BIRTHDAY Tamannaah!