
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బా[/qodef_dropcaps] హుబలి సినిమాలొ ప్రభాస్ క్యారెక్టర్ తరువాత మనకు అంతలా గుర్తుండేది రానా చేసిన భల్లాలదేవ క్యారెక్టర్, రానా ని మళ్ళి అలంటి పవర్ ఫుల్ రోల్ లొ చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు..అయితే ఫ్యాన్స్ కోరిక త్వరలోనే తీరబోయేలా కనిపిస్తుంది, రానా కి ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తొ మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తేజ తొ మళ్ళి రానా ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నట్లుగా సమాచారం, ఈ సినిమా కి ‘రాక్షస రాజ్యంలో రావణాసూరుడు’ అనే టైటిల్ ని కూడా రిజిష్టర్ చేయించారని తెలుస్తోంది, అయితే రానా ఇందులో రాముడు క్యారెక్టర్ చేస్తాడా లేక రావణాసూరుడుల చేస్తాడా అన్నా దాని మీద ఇంకా స్పష్టత లేదు.. కానీ, రానా రోల్ మాత్రం భల్లాలదేవ టైప్ చాల పవర్ ఫుల్ గ ఉంటుందని ఫిలింనగర్ సమాచారం.