in

tapsee pannu getting married to her longtime boyfriend?

ర్సనల్ లైఫ్ను అంతగా ఎక్స్పోజ్ చేయని తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల చాలా మంది హీరోయిన్లు తమ బ్యాచిలర్ లైఫ్నకు గుడ్ బై చెబుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రకుల్ తన బాయ్ ఫ్రెండ్ జాకీని వివాహమాడింది..ఇక తాప్సీ కూడా తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్,

డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ మథియస్ బోను సీక్రెట్గా వివాహమాడనుందట. గత పదేళ్ల నుంచి ఈ జంట రిలేషన్షిప్లో ఉంది. ఈ విషయాన్ని తాప్సీ అధికారికంగా ప్రకటించకపోయినా ఇది అందరికీ తెలిసిన రహస్యమే. ఉదయ్‌పూర్ వీళ్ల పెళ్లికి వేదిక కానుందని సమాచారం. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరగనుందని అంటున్నారు..!!

anchor pradeep dating a tollywood heroine?

here is the much awaited update on ‘kalki 2898’ story and title!