in

here is the much awaited update on ‘kalki 2898’ story and title!

ర్శకుడు నాగ్‌అశ్విన్‌ సినిమా టైటిల్‌తో పాటు కథాంశంలోని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కథ మహాభారత కాలంలో మొదలై 2898 కాలంలో ముగుస్తుందని చెప్పారు. గతంలో ప్రారంభమై భవిష్యత్తులో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్‌ పెట్టామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ..’6000 సంవత్సరాల కాల వ్యవధిలో జరిగే కథ ఇది. భూత, భవిష్యత్‌ కాలాలను ఆవిష్కరిస్తూ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాం.

ప్రతి సన్నివేశంలో భారతీయత ఉట్టిపడుతుంది. హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘బ్లేడ్‌ రన్నర్‌’తో ఈ సినిమాకు ఎలాంటి పోలికలు ఉండవు. ఈ సినిమా ఛాయలు ఏమాత్రం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’ అని చెప్పారు. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికా పడుకోన్‌ వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు..!!

tapsee pannu getting married to her longtime boyfriend?

reason why ‘fidaa’ combo varun tej and sai pallavi dint act together again!