in

Tamannaah makes excuses to skip bath on Sunday!

దివారం సెలవు రోజు కావడంతో తనకు స్నానం చేయాలని అనిపించదని తమన్నా చెప్పింది. మిగిలిన రోజుల్లో మేకప్‌ వేసుకోవడం వల్ల రోజుకు మూడు, నాలుగు సార్లు స్నానం చేసి చేసి తనకు విసుగు వచ్చేస్తుందని అమ్మడు అంటోంది. సాధారణంగా ఆదివారం రోజు చాలా మంది తల స్నానం చేసి ఫ్రెష్‌ అయిపోతుంటారు.. కానీ తను మాత్రం ఇందుకు రివర్స్‌గా ఉంటానని చెబుతోంది.

ఇంకా తనకు రాత్రి పూట బయటకెళ్లడం, లేదా పని చేయడం కూడా అస్సలు ఇష్టం ఉండదంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయమై గతంలో తమన్న పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది..ఈ మధ్య కాలంలో తమన్న బాలీవుడ్‌ సహా ఇతర భాషల్లోనూ నటిస్తోంది. సినిమాలు, సిరీస్‌లు చేసుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది. కొన్ని సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లోనూ మెరుస్తోంది. మరో పక్క విజయ్‌ వర్మతో డేటింగ్‌లో మునిగి తేలుతోంది. ఈ మధ్య బాంద్రా, లస్ట్‌ స్టోరీస్‌, భోళా శంకర్‌, అరణ్మనై లాంటి సినిమాల్లో నటించి అందరినీ అలరించింది..!!

rashmika mandanna gets more than Nayanthara?

hero Madhavan To Play Rakul Preet Singh’s Father role?