in

hero Madhavan To Play Rakul Preet Singh’s Father role?

మీడియా కథనాల ప్రకారం మాధవన్ ‘దే దే ప్యార్ దే 2’ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి పాత్రలో ఆయన నటించనున్నారని అంటోంది బాలీవుడ్ మీడియా. ఈ ఏడాది సైతాన్ అనే హారర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మాధవన్. దీంతో ఆయన హిందీలో నెక్స్ట్ ఎలాంటి సినిమాలో నటిస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు తాజా వార్త షాక్ ఇస్తోందని చెప్పవచ్చు.

రకుల్ కు తండ్రిగా మాధవన్ అనే వార్తలు చూసి ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అంటూ తెగ బాధపడిపోతున్నారు మాధవన్ ఫ్యాన్స్. నిజానికి మాధవన్ వయసు ఉన్న హీరోలంతా తనకంటే సగం ఉన్న హీరోలతో రొమాన్స్ చేస్తుంటే, మాధవన్ మాత్రం తన ఏజ్ కు తగ్గ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కానీ మరీ ఇలా తండ్రి పాత్రలు చేస్తే ఎలా అంటున్నారు..!!

Tamannaah makes excuses to skip bath on Sunday!

Remuneration Hike for dusky beauty pooja hegde!