in

Tamannaah Bhatia To Marry Vijay Varma Soon?

క వైపు సినిమాలు ఇంకో వైపు వెబ్ సిరీస్ లు, ప్రత్యేక గీతాలతో అలరిస్తోంది. వయసు పై పడటంతో పెళ్లిపై మనసు మళ్లింది. తమన్నా గత కొంత కాలంగా బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ తో ప్రేమలో ఉంది. విజయ్ వర్మ తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమే. నాని నటించిన MCA సినిమాలో విలన్ గా నటించాడు. వీరిద్దరూ కలిసి ఒక సినిమాకి వర్క్ చేస్తున్న టైం లో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది.

ఇపుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోవటానికి రెడీ అయ్యారు..తమన్నా, విజయ్ కూడా అందరిలానే  డెస్టినేషన్ వెడ్డింగ్  ప్లాన్ చేస్తున్నట్టు  తెలుస్తోంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వేదిక సెర్చ్ చేసే పనిలో ఉన్నారంట. అందుకోసం  లొకేషన్స్ వెతుకుతున్నట్లు టాక్.  లొకేషన్ ఫైనల్ అయితే అఫీషియల్ గా  మేరేజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని సమాచారం. అన్ని కుదిరితే ఈ ఏప్రిల్ లో పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది..!!

Director SS Rajamouli’s Inspiring Love Story!

queen Anushka Shetty’s to next star in ‘Ghaati’!