in

supreme yaskin – kamal haasan Calls It a Moment to Celebrate!

త నెలలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. సినిమా చూసిన ప్రతిఒక్కరికీ ప్రభాస్-అమితాబ్ యాక్షన్ సీన్స్​ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరితో పాటు సినిమాలో అక్కడక్కడ కనిపించిన కమల్​హాసన్ లుక్​, డైలాగ్స్​ కూడా క్యూరియాసిటీని పెంచాయి. మూవీలో ఆయన విలన్ యాస్కీన్‌ పాత్రలో కనిపించారు. రెండో భాగంలో ఆయన నిడివి ఎక్కువగా ఉండనుంది.

అయితే తాజాగా కమల్ హాసన్ మూవీ సక్సెస్​పై ప్రత్యేకంగా మాట్లాడారు. “కల్కి సక్సెస్​ అవ్వగానే నాకు వరుసగా ఫోన్‌ కాల్స్‌ కంటిస్యూస్​గా వస్తూనే ఉన్నాయి. ఈ కలెక్షన్లు చూస్తుంటే నాకు చాలా ఎక్కువ ఆనందంగా ఉంది. ఇది చాలా హ్యాపీ మూమెంట్. నా సినీ కెరీర్‌లో 250 ఆర్ట్‌ ఫిల్మ్స్‌ చేశాను. ఒకట్రెండు చిత్రాల విషయంలో కాస్త బద్దకించి ఉంటాను. అలానే అన్ని చిత్రాలు అందరిని ఆకట్టుకుని ఉండకపోవచ్చు. కానీ ఈ సినిమాకు మాత్రం కచ్చితంగా సెలబ్రేట్‌ చేసుకోవాలి..!!

Rakul Preet Singh’s Brother Aman Arrested In Drugs Case!

SOUTH ACTION LEGENDS RECENT BEST MOVIES!