in

ss thaman to play a key role in premalu heroine’s next?

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో అధర్వ మురళీ హీరోగా నటిస్తున్నాడు. అధర్వకు జోడీగా మమిత బైజుని హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో అమ్మడు సూపర్ ఛాన్స్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాతో ఆకాష్ భాస్కరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలోనే తమన్ కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా పూర్తిస్థాయి రోల్ అని అంటున్నారు. అయితే..తమన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే..తమన్ నిజంగానే నటిస్తున్నాడా? లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది..!!

ar rehman is very very costly now!

Actress Krithi Shetty In Love and relationship!