in

ar rehman is very very costly now!

ప్రస్తుతం రెహమాన్ తెలుగులో రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాల ప్రస్థానానికి దగ్గరగా ఉన్న రెహమాన్ ఇంత డిమాండ్ లో ఉండటం వల్లే పది కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సైతం నిర్మాతలు వెనుకాడటం లేదు. విచిత్రం ఏంటంటే ఒకప్పటి బొంబాయి, ప్రేమికుడు, భారతీయుడు లాంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా ఆయనతో పని చేయించుకోవడానికి దర్శకులు పోటీ పడుతున్నారు. ఉప్పెనకు దేవిశ్రీ ప్రసాద్ తో బెస్ట్ ఆల్బమ్ రాబట్టుకున్న బుచ్చిబాబు మరి రెహమాన్ ఎలాంటి పాటలు చేయించుకున్నాడో వేచి చూడాలి. మూడు రికార్డింగ్ అయిపోయాయి. షూటింగ్ కు ముందే మొత్తం సాంగ్స్ సిద్ధమవుతాయని టాక్..!!

desperate pooja hegde gets a golden chance!

ss thaman to play a key role in premalu heroine’s next?