in

Sreeleela To Make Bollywood Debut Opposite Saif Ali Khan’s Son Ibrahim?

ప్పటివరకు తనకి లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ నే నమ్ముకున్న శ్రీలీల ఇప్పుడు మిగతా భాషలపై కూడా ద్రుష్టి పెట్టింది. తెలుగులో రవి తేజ తో ఒక సినిమా కమిట్ అయ్యింది. ఇది కాక సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఇంకొక సినిమా చేస్తోందని టాక్. వీటితో పాటు తమిళం, మలయాళంలో ఛాన్స్ లు అందుకుంటున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ భామలు సౌత్ కి దిగుమతి అయితే, ఇప్పుడు పరిస్థితి మారి సౌత్ భామలు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు..

లేటెస్ట్ గా సాయి పల్లవి,  కీర్తి సురేష్, డెబ్యూ కి రెడీ అయ్యారు. ఇప్పుడు శ్రీలీల కూడా ఈ లిస్ట్ లో చేరింది. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇబ్రహీం ఇప్పటికే బాలీవుడ్ లో వర్క్ చేస్తున్నాడు. ఒక వైపు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తూ, త్వరలో హీరోగా మారనున్నాడు. ఈ సినిమాకి కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించనున్నాడు..!!

Bad Phase still continues for Krithi Shetty!

omg!! Jr Ntr Shocking Remuneration For Prashanth Neel’s movie