in

Sreeleela Out, premalu Sensation mamitha baiju in for vd12!

ఫ్యామిలీ స్టార్ మూవీతో  ఆడియన్స్ ని మెప్పించిన విజయ్ దేవర కొండ నెక్స్ట్  జెర్సీ ఫేమ్  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడు. ప్రేమలు అనే మాలయాళ డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ కుర్రాళ్ళ గుండెల్లో కలవరాన్ని రేపింది మమిత బైజు. జక్కన్న లాంటి డైరక్టర్ మమిత బైజు యాక్టింగ్ కి ఫిదా అయిపోయాడు. ప్రేమలు సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిన మమిత బైజు ఇప్పుడు కొండన్న కి జోడి గా నటించనుందని టాక్.

వీరిది ఫ్రెష్ జోడి గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే కనకే నిజమైతే మమితా బైజు టాలీవుడ్ లో పాగా వేయటం ఖాయం. ప్రేమలు లాంటి చిన్న సినిమాతో గుర్తింపు తెచ్చుకుని, తన క్యూట్ ఎక్సప్రెషన్స్ తో అందరిని మెస్మరైజ్ చేసిన మమితా టాలివుడ్ లో ఏకంగా విజయ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది..!!

F CUBE ‘mrunal thakur’!

viral: ranbir kapoor and sai pallavi’s whopping fees for ramayan