
పవర్ ఫుల్ కాప్ స్టోరీగా ప్రభాస్ స్పిరిట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఇప్పటి వరకూ ప్రభాస్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే..ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని.. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుందని తెలుస్తోంది..

