in

Silence Mean Trisha’s Marriage is Confirmed?

మౌనం అర్ధాంగీకారం అంటారు పెద్దలు. ఏదైనా ఓ విషయం గురించి అడిగినప్పుడు దానిపై మాట్లాడకుండా ఉంటే దానిని ఒప్పుకున్నట్లే అనే అర్థంలో దీన్ని వాడుతారు. ప్రస్తుతం త్రిషా తీరుపై అందరు ఇదే అంటున్నారు. కొద్దిరోజులుగా త్రిషా హీరో శింబు పెళ్లి చేసుకోకున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కుటుంబ సభ్యులు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారని, త్వరలోనే వివాహం అని సదరు వార్తల సారాంశం.

కోలీవుడ్ మీడియా వీరి పెళ్లిపై కోడై కూస్తున్నా ఇద్దరు స్పందించలేదు. ముఖ్యంగా ఈ విషయాన్ని త్రిషా ఖండించడం కానీ, అవునని నిర్ధారించడం కానీ చేయలేదు. దీనితో త్రిషా ఆమె పెళ్లి వార్తలు నిజమే అని ఒప్పుకుందని కొందరు అంటారు. కొద్దిరోజులలో దీనిపై స్పష్టత వచ్చే సూచనలు కలవని భావిస్తున్నారు. 2015 లో ఓ వ్యాపారవేత్తతో త్రిషాకు ఎంగేజ్మెంట్ జరిగింది. కారణం ఏదైనా ఆ వివాహం ఆగిపోవడం జరిగింది.

nabha is the best option for young heroes!

nilambhari pathranu cheyoddhani anukunna ramyakrishna!