in

Shruthi Narayanan Reacts to Video Leak!

శృతి నారాయణ్ ప్రైవేట్ వీడియో లీక్
కోలీవుడ్‌లో ప్రస్తుతం శృతి నారాయణన్ అనే పేరు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చిన్న పాత్రలతో సినీరంగంలో అడుగుపెట్టిన ఆమె, ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే, ఇటీవల ఆమె పేరుతో ఓ ప్రైవేట్ వీడియో లీక్ అయ్యిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలో ఉంది తను కాదని, ఏఐతో రూపొందించారన్న విషయాన్ని తెలుపుతూ ఈ హీరోయిన్‌పోస్ట్‌ చేసింది..

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శృతి నారాయణ్ పోస్ట్
అయినా వీడియో వైరల్‌ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే శృతి నారాయణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. ఈ విషయమై ఆమె పోస్ట్‌ చేస్తూ.. ‘వైరలవుతున్న వీడియోను షేర్ చేయడం మీకు సరదాగా అనిపిస్తుందేమో, కానీ ఇది నా జీవితం. నాకు, నా కుటుంబానికి ఇది చాలా కఠినమైన పరిస్థితి. నేను కూడా ఒక అమ్మాయినే. నా భావోద్వేగాలను అర్థం చేసుకోండి. దయచేసి ఆ వీడియోను షేర్ చేయకండి..!!

Setback for Rashmika mandanna’s Success Streak!

f cube ‘nag ashwin’!