in

sequel confirmed for sdt’s suspense thriller ‘Virupaksha’!

త కొంతకాలంగా మాంచి హిట్ కోసం చూస్తోన్న మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో ఆ కలను నెరవేర్చుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగానే గ్రాస్ ను కలెక్ట్ చేసింది..ఇక ఈ సినిమాతో రెండో పార్ట్ ఉంటుందని మేకర్స్ డైరెక్ట్ గానే చెప్పారు. దీంతో దీనికి సీక్వెల్ వస్తుందనే ఇంతకుమునుపే రివీలైంది..

ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ పై మేకర్స్ అప్ డేట్ ఎప్పడిస్తారా అని ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చింది. ‘విరూపాక్ష’ సీక్వెల్ కు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరూపాక్ష సీక్వెల్ ను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా రూపొందించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు..!!

happy birthday arjun!

happening Malayali beauty Samyuktha Menon In For Nikhil’s Swayambhu!