in

SECOND BUSINESS OF OUR TOLLYWOOD HEROINES!

కవైపు సినిమాలు చేస్తూ మరోవైపు సెకండ్ బిజినెస్ చేస్తున్న హీరోయిన్స్ వీరే!!

తమన్నా : మిల్కీ బ్యూటీ తమన్నా జ్యువెలరీ బిజినెస్ చేస్తోంది. ఇటు జ్యువెలరీ బిజినెస్‌ ఇంకా చేతినిండా సినిమాలతో బాగా సంపాదిస్తుంది ఈ అమ్మడు.

ప్రణీత సుభాష్ : టాలీవుడ్ లో సినిమాలు చేసిన పెద్దగా పేరు రాకపోవడంతో సాండల్వుడ్ లో సెట్ అయ్యి అక్కడే సైడ్ బిజినెస్ మొదలు పెట్టింది ప్రణీత. ‘బూట్ లిక్కర్స్’ అనే సంస్థతో జతకట్టి రెస్టారెంట్‌ బిజినెస్ చేస్తుంది.

కృతి కర్బందా : ఈ హీరోయిన్ కూడా బెంగుళూరు సిటీ లో సెట్ అయ్యి అక్కడే
‘మీల్స్ అండ్ వీల్స్’ పేరుతో ఒక రెస్టారెంట్‌ నడుపుతుంది.

అమల పాల్ : తరచు ఎప్పుడు వార్తల్లో ఉండే ఈ భామ ‘థింక్ బిగ్ స్టూడియోస్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను నడుపుతోంది.

కాజల్ అగర్వాల్ : సౌత్ లో టాప్ హీరోయిన్ గ పేరు తెచ్చుకున్న కాజల్ అంతటితో ఆగకుండా తన చెల్లెలు నిషా తో కలిసి జ్యువెలరీ బిజినెస్ చేస్తూ రెండు చేతులు నిండా ఫుల్ గ సంపాదిస్తుంది.

శ్రియ : బ్యూటీ శ్రియ కూడా మసాజ్ బిజినెస్ చేస్తూ దండిగా సంపాదిస్తుంది..’శ్రియ శ్రీ’ పేరుతో ముంబై లో ఒక స్పా సెంటర్ ను నడుపుతుంది.

రకుల్ : పొడువు కాళ్ళ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ బిజినెస్ చేస్తుంది..హైదరాబాద్, వైజాగ్, ముంబై లో తనకున్న జిమ్ లను నడుపుతూ బాగానే వెనకేస్తుంది.

ALLU ARJUN REJECTED MOVIES!

top 10 actresses who changed their real names!