• in

    HAPPY BIRTHDAY RAM CHARAN!

    RRR చిత్రం గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత రాంచరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్ళిపోయింది. అదే ఆయన్ని అంతర్జాతీయ వేదికల వరకూ తీసుకెళ్ళింది..గ్లోబల్ స్టార్ గా మార్చేసింది. రామారాజుగా ఆయన నటనకు పలువురు హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. నాటు నాటు స్టెప్పులకు వెస్టర్న్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలో పలు ఇంటర్నేషనల్ అవార్డుల స్టేజీల మీద మెరిసిన చెర్రీ.. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ వరించడంతో ప్రతిష్టాత్మక అకాడెమీ పురస్కారాల్లోనూ భాగమయ్యాడు.. [...]

    Read More

  • in

    Ram Charan injured during Peddi shoot!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే, తాజాగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు చిన్నపాటి గాయమైనట్లు సమాచారం. ఆయన కంటి సమీపంలో గాయం తగిలిందని, అయితే ఇది చాలా స్వల్పమైనది కావడంతో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ​ఈ గాయం కారణంగా చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. [...]

    Read More

  • in

    Mrunal Thakur to do a special song in Ram Charan’s ‘Peddi’?

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'పెద్ది' సినిమాపై ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్‌లో మృణాల్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని కొందరు అంటుండగా, కేవలం ఆమె మాత్రమే ఉంటుందని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే, ఈ వార్తలపై [...]

    Read More

  • in

    Kriti Sanon coming back to tollywood with ram charan’s film?

    దర్శకుడు సుకుమార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ (RC17) గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ కృతి సనన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం..కృతి సనన్ తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచేయ్’ సినిమాలో నటించారు. [...]

    Read More

  • in

    Ram Charan calls Jr NTR a ‘crazy mad driver’!

    మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంత టాలెంటెడ్ అనేది తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆన్ స్క్రీన్ దగ్గర తన నటనతో విజృంభిస్తాడు తారక్. అయితే తారక్ ఒక్క నటనే కాకుండా మంచి నృత్యకారుడు, అలాగే గాయకుడు కూడా ఇలా మరిన్ని ఇతర టాలెంట్స్ తనలో దాగి ఉండగా ఇవి కాకుండా అతనొక మ్యాడ్ డ్రైవర్ అంటూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రివీల్ చేసిన విషయం వైరల్ గా మారింది. ఇటీవల ఓ [...]

    Read More

  • in

    Manchu Manoj: Ram Charan is not part of David Reddy!

    మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘డేవిడ్‌ రెడ్డి’. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కేమియో పాత్ర ఉందని..దానికోసం చరణ్‌ను అప్రోచ్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఐతే, పెద్ది బిజీలో ఉన్న చరణ్, మనోజ్ కోసం కేమియో రోల్ చేస్తాడా..? లేదా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ఈ వార్త పై తాజాగా మనోజ్‌ స్పందించారు. బుధవారం నిర్వహించిన ఈ మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మనోజ్ మాట్లాడుతూ.. సినిమాలో అయితే [...]

    Read More

  • in

    confirmed: Sukumar to start ‘Pushpa 3’ after Ram Charan’s flick

    పుష్ప తర్వాత పుష్ప 2 ప్రారంభించిన సుకుమార్, ఆ సినిమా పూర్తయిన వెంటనే పుష్ప 3 మొదలుపెడతారని అందరూ ఆశించారు. కానీ, సుకుమార్ ఇప్పుడు తన దృష్టిని మరొక ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించారు. ఆయన ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త సినిమా కోసం ఆయన ఇప్పటికే స్క్రిప్ట్ తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా గురించి స్వయంగా నిర్మాతలు అధికారికంగా కన్ఫాం చేయడం విశేషం.. ప్రస్తుతం [...]

    Read More

  • in

    director Sujeeth and Ram Charan’s film was dropped!

    ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వినిపిస్తున్న సినిమా పేరు ఓజి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. ఇలా ఓజి సినిమా ఈ పనిలో ఉంటే రీసెంట్ గా ఇచ్చిన మీడియా ఇంటరాక్షన్ లో సుజీత్ అసలు సాహో సినిమా తర్వాత తను ప్లాన్ చేసుకున్న సినిమా కోసం చెప్పడం జరిగింది.. అయితే తన నెక్స్ట్ సినిమాగా గ్లోబల్ [...]

    Read More

  • in

    Janhvi Kapoor keeps all her hopes on ram charan ‘peddi’!

    సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ కూడా జాన్వి అకౌంట్లో మరో ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమాపై చాలా బజ్ ఏర్పడింది.  బాగా ప్రమోట్ చేశారు కూడా. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ఖాతాలో ఇప్పటికే చాలా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరోటి కూడా చేరినట్టైంది.  'పరమ్ సుందరి'ని తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రెండు రాష్ట్రాల కథను [...]

    Read More

  • in

    swasika rejects ram charan’s mother role offer for ‘peddi’!

    రీసెంట్‌గా వచ్చిన నితిన్ 'తమ్ముడు' మూవీలో నెగిటివ్ రోల్‌లో తన నటనతో ఆకట్టుకున్నారు మలయాళ హీరోయిన్ శ్వాసిక. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో ఆమెకు ఆఫర్ రాగా దాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. లేటెస్ట్ మలయాళ మూవీ 'వాసంతి' ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. తమిళ మూవీ 'లబ్బర్ పందు'లో హీరోయిన్ తల్లిగా నటించి మెప్పించారు శ్వాసిక.. ఆ పాత్రలో విపరీతమైన క్రేజ్ రాగా..తనకు వరుసగా అలాంటి ఆఫర్సే [...]

    Read More

  • in

    Samantha special song in Ram Charan Peddi?

    సమంత ప్రస్తుతం సినిమాల విషయంలో గతంతో పోలిస్తే 90% స్పెస్‌ తగ్గించేసింది. బాలీవుడ్ లోనే అడపాద‌డ‌పా సినిమాలు చేస్తూ..పలు ఇంట్రెస్టింగ్ సిరీస్‌లలో మాత్రమే నటిస్తున్న ఈ అమ్మడు..తాజాగా ఓ టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ మూవీ మరేదో కాదు పెద్ది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో.. చరణ్ పక్కన స్పెషల్ సాంగ్ లో సమంత మెరవ‌నుందని సమాచారం.. ఇక టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు [...]

    Read More

  • in

    pooja hegde special song in ram charan’s peddi?

    ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామా కాగా, ఇందులో బుచ్చి ఒక ఫోక్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట. “మా ఊరి ప్రెసిడెంట్” అంటూ శ్రీకాకుళం యాసలో వచ్చే ఓ పాపులర్ ఫోక్ సాంగ్‌ను రీమిక్స్ చేయాలని చూస్తున్నారట. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవ్వనుండటం విశేషం. పైగా, ఉత్తరాంధ్ర ఫోక్ సింగర్ పెంచల్ దాస్ ఈ పాటను పాడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.. ఇదిలా ఉండగా, సుకుమార్ ‘రంగస్థలం’లో “జిగేల్ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.