• in

    Sandeep Reddy Vanga’s Strict Restrictions For Prabhas ‘spirit’!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత తన నెక్స్ట్ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. ‘స్పిరిట్’ అనే పవర్‌ఫుల్ కాప్ స్టోరీని సందీప్ రెడ్డి రెడీ చేస్తున్నాడు.. అయితే, ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ ఓ లక్ష్యాన్ని [...]

    Read More

  • in

    Prabhas’ Wedding Rumors, here’s the truth!

    హైదరాబాద్  కుచెందిన ప్రముఖ బిజినెస్ మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందని కూడా వార్తలు తెగ ట్రెండింగ్ మారాయి. దాదాపుగా..అన్ని మీడియా హౌస్ లు సైతం..ఇదే రూమర్స్ ను నిజం అనుకుని మరీ ప్రభాస్ పెళ్లిపై కథనాలు కూడా ప్రచురించారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి..ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు సతీమణి ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని..ఆయన చెల్లెళ్లు షాపింగ్ లు సైతం చేస్తున్నారని.. ఫలానా రోజు పెళ్లి, ఇన్విటేషన్ కార్డు.. ఇలా వార్తలు తమకు [...]

    Read More

  • in

    Malavika Mohanan Praises her costar Prabhas!

    కేరళ భామ మాళవిక మోహనన్ దక్షిణాదిన హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. 2013లో మలయాళ సినిమా 'పెట్టం పోలె'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మాళవిక... మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ కు జోడీగా 'ది రాజాసాబ్' సినిమాలో నటిస్తోంది. దీనికి తోడు 'సర్దార్ 2' అనే తమిళ సినిమా చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రభాస్ మంచితనం, సహృదయతకు [...]

    Read More

  • in

    Prabhas Joins Hands With Prasanth Varma For movie On Bakasura?

    సినిమా టైటిల్ కూడా కథకు తగిన విధంగా ఉండాలనే కసితో దర్శక నిర్మాతలు వినూత్నమైన పేర్లను ఎంచుకుంటున్నారు. తాజాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ మైథలాజికల్ మూవీ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘బకా’ (BAKA) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకుడు మరెవరో కాదు, ‘హనుమాన్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా, మహాభారతంలోని [...]

    Read More

  • in

    malavika mohanan: extremely happy to collaborate with Prabhas

    ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’లో హీరోయిన్‌గా నటించిన కేరళ బ్యూటీ మాళవిక మోహనన్..ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. బాహుబలి నుంచి తాను ప్రభాస్‌కు పెద్ద అభిమానినని, అప్పటి నుంచి ఆయనతో కలిసి పని చేయాలని కలలు కన్నానని మాళవిక చెప్పారు.. 'ది రాజాసాబ్' షూటింగ్‌లో ప్రభాస్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. అంత పెద్ద స్టార్ చాలా నార్మల్‌గా, సపోర్టివ్‌గా [...]

    Read More

  • in

    Nepal’s ‘Prabhas’ Village: The Story Behind the Viral Name

    ప్రభాస్ పేరు మీద ఒక ఊరు ఎక్కడుందో తెలుసా? ప్రభాస్ పేరుతో ఒక గ్రామం ఉందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక గ్రామానికి ప్రభాస్ పేరు ఉండటం, అది కూడా భారతదేశంలో కాకుండా పొరుగు దేశం అయిన నేపాల్‌లో ఉండటం విశేషంగా మారింది. ఒక తెలుగు మోటో బ్లాగర్ నేపాల్‌లో పర్యటిస్తుండగా, ఒక ఊరి పేరు ప్రభాస్ అని ఉండటాన్ని గమనించాడు. దీంతో అతను వెంటనే ప్రభాస్ పేరుతో ఉన్న గ్రామ [...]

    Read More

  • in

    it’s official, Anupam Kher joins Prabhas’ ‘Fauji’!

    రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఆజాద్ హింద్ ఫౌజీ నాటి కథతో వస్తున్నారని టాక్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది.. సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఐతే చిత్ర యూనిట్ టైటిల్ విషయంలో ఎలాంటి [...]

    Read More

  • in

    can other heroes catch Prabhas speed in making movies?

    స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేస్తుంటే మరికొందరు హీరోలు ఒక్క సినిమాకు రెండేళ్లు టైమ్ తీసుకుంటున్నారు. దీంతో వారి సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నారు. అయితే తాము ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి రెడీ అంటూ హీరోలు చాలామంది స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఇది వాళ్లు చెప్పినంత ఈజీనా? నిజంగానే మన స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేయగలరా? ప్రభాస్ ఒక్కడికే [...]

    Read More

  • in

    Prabhas’s “Rudra” Look Revealed in Vishnu Manchu’s “Kannappa”

    ‘రుద్ర’ పాత్రలో రెబెల్ స్టార్ ప్రభాస్! మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. 'రుద్ర' పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ సినిమాను సొంత బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రపంచ [...]

    Read More

  • in

    anil ravipudi waiting for a green signal from prabhas!

    ఈక్రమంలోనే అనిల్ రావిపూడి లాంటి కమర్షియల్ స్టార్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ప్రభాస్ అభిమానులు ఉన్నారు. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి ముందు ఉంచారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ.. తన సినిమాలను గోదావరి జిల్లాలకు చెందిన అభిమానులు ఎంతగానో ఆదరిస్తారని తెలియజేశారు.. గోదావరి అంటేనే మర్యాదలకు మారుపేరు అని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ తరుణంలోనే మర్యాదలకు మారుపేరు అయినటువంటి ప్రభాస్ గారితో సినిమా [...]

    Read More

  • in

    prabhas confirmed to play lord shiva in ‘kannappa’!

    మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని ఎలా ఎంటర్ టైన్ మెంట్స్, 24 ప్రేమ్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో [...]

    Read More

  • in

    Prabhas’ The Raja Saab to have audio launch in Japan!

    రీసెంట్ గా ఒక  ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న తమన్ రాజా సాబ్ మూవీ గూర్చి పలు విషయాలు చెప్పాడు. రాజాసాబ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ని జ‌పాన్‌లో చేయ‌నున్న‌ట్లు చెప్పాడు. ఈ క్రమంలో  జ‌పనీస్ వెర్ష‌న్‌ లో ఓ సాంగ్ చేయమని తనని మూవీ యూనిట్ కోరిందని కూడా తెలిపాడు. ఈ మధ్య తెలుగు సినిమాల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్, కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్ ని ఫారెన్ కంట్రీస్ లో చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజా సాబ్ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.