• in

    Dil Raju’s film confirmed with salman khan and nayanthara!

    లేడీ సూపర్ స్టార్ నయనతార రెండు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఆమె తన స్టార్ హోదాను నిలబెట్టుకుంటున్నారు. నయనతార తెలుగుతో సహా అన్ని దక్షిణాది భాషలలో కథానాయికగా నటించారు. కానీ మూడేళ్ల క్రితమే అంటే 2023లో, ఆమె మొదటిసారిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అది కూడా షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రం ద్వారా. ఇప్పుడు నయనతార మళ్లీ ఒక హిందీ చిత్రంలో నటించబోతున్నారు. ఈసారి మరో స్టార్ ఖాన్‌తో సల్మాన్ ఖాన్‌తో [...]

    Read More

  • in

    nayanthara to romance bollywood megastar!

    సల్మాన్ ఖాన్ సరసన నయనతార నటించబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ను వెండితెరపైకి తీసుకువచ్చే బాధ్యతను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తీసుకోబోతున్నట్లు టాక్. ‘మహర్షి’, ‘వారసుడు’ వంటి క్లాస్ మరియు మాస్ హిట్లను అందించిన వంశీ, సల్మాన్ కోసం ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధం చేశారని, అందులో హీరోయిన్ పాత్రకు నయనతార అయితేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారట. ఈ వార్త గనుక నిజమైతే, ఇండియన్ సినిమా [...]

    Read More

  • in

    lady superstar nayanthara’s Caravan and On-Set Requirements!

    హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా కొనసాగుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్‌ను కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా సమతుల్యంగా నడుపుతున్నట్లు సమాచారం. షూటింగ్ సమయంలో నయనతారకు ప్రత్యేకంగా లగ్జరీ క్యారవాన్ అందుబాటులో ఉంటుందట.. విశ్రాంతి తీసుకోవడానికి, మేకప్ చేసుకోవడానికి, డ్రస్ మార్చుకోవడానికి అవసరమైన అన్ని సౌకర్యాలతో ఈ క్యారవాన్ రూపొందించినట్లు చెబుతున్నారు. ఇటీవల ఆమె ఉపయోగిస్తున్న క్యారవాన్‌లో పూర్తి [...]

    Read More

  • in

    nayanthara breaks no promotion rule for chiranjeevi’s film!

    దశాబ్దం పాటు ఏ సినిమా ప్రమోషన్లకూ వెళ్లకుండా, 'నో ప్రమోషన్' పాలసీని గట్టిగా పాటిస్తూ వచ్చిన ఆమె..మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం కోసం మాత్రం ఆ నియమాన్ని పక్కనపెట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి న్యూ ఇయర్ స్పెషల్‌గా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో నయన్ సరదాగా కనిపించి, స్వయంగా "ప్రమోషన్స్ ఏమీ లేవా?" అని అడగడం చూసి తమిళ సినీ వర్గాలు షాక్‌లో పడ్డాయి. అనిల్ రావిపూడి ఆశ్చర్యంతో [...]

    Read More

  • in

    Rs 5 Crore for 50 Seconds, Nayanthara’s Ad Fee Creates Buzz!

    నయనతార 50 సెకన్ల అడ్వర్టైజ్‌మెంట్ కోసం రూ.5 కోట్లు సంపాదించారని తెలుస్తోంది. ఈ భారీ రెమ్యునరేషన్ ఆమె స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించింది. దీంతో ఆమె డిమాండ్ ఎంత ఉందో చెబుతోంది. ఈ ముచ్చట గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..నయనతార ఒక్క అడ్వర్టైజ్‌మెంట్‌తోనే రూ.5 కోట్లు ఆర్జించినట్టు సమాచారం. కేవలం 50 సెకన్ల యాడ్ కోసం ఈ భారీ మొత్తం చెల్లించడం ఆమె స్టార్ ఇమేజ్‌ను సూచిస్తోంది.. పలు భాషల్లో నటిస్తూ దక్షిణ భారత సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా [...]

    Read More

  • in

    its official: Nayanthara joins the empire of ‘NBK111’

    నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు అఖండ 2 తాండవం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన కెరీర్ లో 111 వ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా మొదలైంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని హీరోయిన్ గా ఎవరు చేస్తారు అనేది రివీల్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ అప్డేట్ ఓ సాలిడ్ అనౌన్సమెంట్ [...]

    Read More

  • in

    Balakrishna & Nayanthara Collaborates for 4th Film!

    Historic Pair: Balakrishna & Nayanthara Reunite for 4th Film!
    మరోసారి బాలయ్య నయనతార కాంబినేషన్! నందమూరి బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార‌ మంచి కాంబినేష‌న్‌. శ్రీ‌రామ‌రాజ్యం, సింహా, జై సింహా..ఇలా వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన సినిమాలన్నీ అభిమానుల్ని అల‌రించాయి. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రి జోడీ చూడ‌బోతున్నాం. బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది.. NBK111 కోసం బాలకృష్ణ నయనతార జోడి! సినిమాలో క‌థానాయిక‌గా న‌య‌న‌తార‌ని ఎంచుకొన్నారు. ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని న‌య‌న‌తార‌ని క‌లిసి క‌థ చెప్పారు. న‌య‌న‌తార‌కు ఈ కథ‌తో పాటు, త‌న [...]

    Read More

  • in

    legal Troubles For ‘Nayanthara- Beyond the Fairy Tale’!

    లేడీ సూపర్‌స్టార్‌గా పేరు పొందిన నయనతార న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ అనే డాక్యుమెంటరీ తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ డాక్యుమెంటరీలో తమ సినిమాలకు చెందిన క్లిప్పులను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఇద్దరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే, ఈ డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్పులను, ‘నాన్ రౌడీ [...]

    Read More

  • in

    actress Nayanthara’s Ad fees Shocks The Internet!

    ఇటీవల నయనతార తన రెమ్యునరేషన్‌ విషయంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఓ టాటా స్కై యాడ్ కోసం 50 సెకన్ల కాలానికే ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు బయటకొచ్చాయి. అంటే సెకనుకు రూ. 10 లక్షలు అన్నమాట! ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగినట్టు సమాచారం. స్టార్ హీరోలే ఒక యాడ్‌కు అంత రెమ్యునరేషన్ తీసుకోని సమయంలో, నయనతారకి ఇంత భారీ పారితోషికం అందడం ఆశ్చర్యమే కాదు, ఆమె [...]

    Read More

  • in

    Nayanthara Hits Back At Trolls Over Telugu Film Promotions!

    తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండే నయనతార, ఈ చిత్రానికి మాత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రచారం మొదలుపెట్టడం చర్చనీయాంశమైంది. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి చెన్నై వెళ్లి ఆమెతో ఒక ప్రమోషన్ వీడియో చిత్రీకరించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, తమిళ సినిమా ప్రమోషన్లలో పెద్దగా కనిపించని నయనతార, తెలుగు సినిమా కోసం ఇంత ముందుగా ప్రచారం చేయడంపై కొందరు తమిళ నెటిజన్లు ట్రోల్స్ ప్రారంభించారు. "తెలుగు సినిమాలపై అంత ఇష్టమా? [...]

    Read More

  • in

    Nayanthara joins Chiranjeevi’s 157th film with Anil Ravipudi

    చిరంజీవి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ (మెగా 157) తెర‌కెక్కనున్న‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ పూజాకార్య‌క్ర‌మాలు కూడా జరుపుకుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతోన్నారు మేక‌ర్స్‌. ఈ లోపు చిరు కోసం అనిల్ క‌థానాయిక‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార‌ నటిస్తోందని పుకార్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ మేక‌ర్స్ ఆమెనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈ మేర‌కు తాజాగా [...]

    Read More

  • in

    Nayanthara demands 18 crore for Chiranjeevi’s film!

    తాజాగా, నయనతారను మెగాస్టార్ చిరంజీవి సినిమాకు హీరోయిన్‌గా తీసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అనిల్ రావిపూడి  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయన్ నటించే అవకాశం ఉందని టాక్. గతంలో చిరంజీవితో ‘సైరా’, ‘గాడ్ ఫాదర్’ సినిమాల్లో నటించిన నయన్, ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట.. సినిమాకు రూ.18 కోట్ల వరకు అడుగుతూ, రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్‌కూ ఒప్పానంటోంది. నయనతార ఈ సినిమాలో ఉంటే బజ్ బాగా వస్తుందని, తెలుగు, తమిళ రాష్ట్రాల్లో సినిమాకు [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.