Search Results for: Sreeleela
-
శ్రీలీల ఈ వారం తన కొత్త పొలిటికల్ హిస్టారికల్ డ్రామా సినిమా ‘పరశక్తి’తో అలరించబోతోంది. ఈ సినిమా జనవరి 10, 2026న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకి ముందు, నటి తన కెరీర్, డ్యాన్స్ నంబర్లు, ఇటీవలి విజయాలు గురించి మనసు విప్పి మాట్లాడుతోంది. గాలాటా ప్లస్‌తో మాట్లాడుతూ, శ్రీలీల ‘పుష్ప 2’లో చేసిన ప్రత్యేక డ్యాన్స్ నంబర్ తన కెరీర్‌లో భాగం కాదని అన్నారు. నివేదిక ప్రకారం, 'ప్రత్యేక డ్యాన్స్ నంబర్‌లు చేయడం [...]
-
Sreeleela Opens Up About Adopting Two Children At 21
by
Vijay kalyan 0 Votes
కేవలం 24 ఏళ్ల వయసులోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తెరపై నటిగా అలరిస్తూనే, తెర వెనుక బాధ్యతగల పౌరురాలిగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అమ్మలా కాదు.. ఒక ప్రత్యేక బంధం ఈ దత్తత విషయంపై తాజాగా స్పందించిన శ్రీలీల, తన మనసులోని భావాలను ఆత్మీయంగా పంచుకుంది. “ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు నాకు మాటలు రావు, కాస్త వణుకుగా కూడా ఉంటుంది. కానీ ఆ పిల్లలను నేను అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను.. [...] -
This Is Deeply Disturbing, Sreeleela burst Against Deepfake ai Content!
by
Vijay kalyan 0 Votes
టెక్నాలజీని వినియోగించుకోవడానికి, దుర్వినియోగం చేయడానికి చాలా తేడా ఉంది. సాంకేతికత జీవితాన్ని సులభతరం చేయడానికే కానీ, సంక్లిష్టం చేయడానికి కాదని నేను భావిస్తాను" అని శ్రీలీల తన పోస్టులో పేర్కొన్నారు. ఈ రంగంలో ఉన్న ప్రతీ అమ్మాయి కూడా ఎవరో ఒకరికి కూతురు, సోదరి, స్నేహితురాలు అని గుర్తుంచుకోవాలని అన్నారు. తాము సురక్షితమైన వాతావరణంలో ఉన్నామనే భరోసాతోనే చిత్ర పరిశ్రమలో పనిచేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.. తన పని ఒత్తిడి, షెడ్యూళ్ల కారణంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న చాలా విషయాలు [...] -
Sivakarthikeyan – sreeleela’s Parasakthi creates record ott deal!
by
Vijay kalyan 0 Votes
జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో శ్రీలీల కెరీర్ దూసుకు వెళుతోంది. ఫ్లాపులు వచ్చినప్పటికీ..స్టార్ హీరోల సరసన నటించే అవకాశం ఆమెకు దక్కుతోంది. రవితేజ 'మాస్ జాతర' బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా..నెక్స్ట్ ఆవిడ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంది. వచ్చే ఏడాది ఆ సినిమా థియేటర్లలోకి రానుంది. తెలుగు సంగతి పక్కన పెడితే..సంక్రాంతికి తమిళ తెరపై అడుగు పెట్టడానికి శ్రీ లీల రెడీ అవుతోంది. ఆ సినిమా పేరు 'పరాశక్తి'.. [...] -
Bhagyashree Borse Replaces Sreeleela in Lenin Film
by
Vijay kalyan 0 Votes
బాక్సాఫీస్ వద్ద తొలి హిట్ కోసం అక్కినేని అఖిల్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెనిన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో అనేక మార్పులు జరిగాయి. మొదట శ్రీలీలతో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను తర్వాత భాగ్యశ్రీ బోర్సేతో మళ్లీ తీశారు.. అలాగే సినిమాటోగ్రాఫర్ మార్పుతో పాటు కీలక సన్నివేశాలను రీషూట్స్ కూడా చేశారు. ఇటీవల అఖిల్ పాత్రపై ఆసక్తికర రూమర్లు వినిపిస్తున్నాయి. సినిమాలో ఆయన [...] -
sreeleela keeps all her focus on tamil cinemas now!
by
Vijay kalyan 0 Votes
యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె రీసెంట్‌గా ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఇక ఆమె ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం తన తొలి తమిళ చిత్రంపై పెట్టింది. హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పరాశక్తి’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాతో తమిళ్‌లో ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల తన పాత్ర కోసం [...] -
beauty Sreeleela Teams Up Again with Sivakarthikeyan!
by
Vijay kalyan 0 Votes
ఇప్పటికే శివ కార్తికేయని హీరోగా పెట్టి.. 'పరాశక్తి' సినిమాలో మెరిసింది..సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి బరిలో సినిమా గ్రాండ్ లెవెల్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమాతో..శ్రీ లీలకు కోలీవుడ్‌లో మంచి బ్రేక్ దొరుకుతుందని ఫ్యాన్స్ థీమా వ్యక్తం చేస్తున్నారు. పరాశక్తి సినిమా రిలీజ్‌కి ముందే..శ్రీ లీల కోలీవుడ్‌లో మరొ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ టాక్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా..ఈ కొత్త సినిమాలో కూడా శ్రీ లీలతో శివ [...] -
beauty sreeleela getting out from her comfort zone!
by
Vijay kalyan 0 Votes
తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అందం, ట్యాలెంట్‌కి కొదవ లేదు. గ్లామర్ పాత్రలు చేయడానికి రెడీ. డ్యాన్సులు ఇరగదీస్తుంది. వరుసపెట్టి అవకాశాలు కూడా వచ్చేశాయి. కానీ ఏం లాభం..విజయమే అందకుండా పోయింది. ధమాకా తర్వాత హీరోయిన్‌గా మరో విజయాన్ని అందుకోలేకపోయింది. బోనస్‌గా “రొటీన్ క్యారెక్టర్లు, డ్యాన్సులు తప్ప ఇంకేమీ లేవు” అనే నెగటివ్ పబ్లిసిటీని మోసుకుంది. ఇందులో లీల తప్పు కూడా ఉంది.. ఒకే మూసలో ఉండే పాత్రలను ఒక ఉద్యమంలా చేసుకుంటూ వెళ్తోంది. అయితే [...] -
sreeleela to stay away from special songs for now!
by
Vijay kalyan 0 Votes
శ్రీటీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ కిసిక్లో నటించి తన స్టెప్స్‌తో అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ కాంపిటేషన్ ఇవ్వడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆమె పుష్ప 2 ఐటమ్ సాంగ్ పై మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పుష్ప 2 లాంటి పెద్ద సినిమా నాపై ప్రభావం చూపించింది.. అలాంటి ప్రపంచ రికార్డ్ సాధించిన సినిమాలో భాగమవడం నాకు గర్వకారణంగా ఉందంటూ [...] -
Sreeleela to lead ‘Arundhati’s Hindi remake!
by
Vijay kalyan 0 Votes
2009లో వచ్చిన ‘అరుంధతి’ ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలామంది కెరియర్లు సెట్ చేసిన సినిమా అది. అనుష్కని స్టార్ గా మార్చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని భారీ బడ్జెట్ తో తీయొచ్చన్న భరోసాని కలిగించింది. ఇన్నాళ్లకు ఈ సినిమా హిందీలో రీమేక్ చేయబోతున్నారన్నది లేటెస్ట్ టాక్. అల్లు అరవింద్ ఈ సినిమాని బాలీవుడ్ కి తీసుకెళ్లబోతున్నార్ట. అనుష్క స్థానంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుందన్నది ఓ టాక్. ‘ఛత్రపతి’ సినిమా కూడా ఇలానే [...] -
beauty sreeleela in danger of being called as iron leg!
by
Vijay kalyan 0 Votes
తనపై పడిన ఐరెన్ లెగ్ ముద్ర చెరిపేయాలంటే ఈ సినిమాతో హిట్టు కొట్టడం తప్పని సరి అనే సంగతి శ్రీలీలకు కూడా బాగా తెలుసు. అందుకే ‘మాస్ జాతర’పై ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇది వరకటితో పోలిస్తే ఈ సినిమా ప్రమోషన్లలో కూడా కొంచెం ఎగ్రసీవ్ గా పాల్గొంటోంది. ”నా కెరీర్‌లో పెద్దగా ప్రయోగాలు చేసే అవకాశం నాకు రాలేదు. ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించాను. ఇప్పటికీ ఆ జోనర్ అంటేనే నాకు ఇష్టం. సడన్ గా [...] -
sreeleela pins all her hopes on ‘Mass Jathara’!
by
Vijay kalyan 0 Votes
యంగ్ సెన్సేషన్ శ్రీలీల ట్రాక్ రికార్డు చూసుకుంటే, ఆమె నటించిన రీసెంట్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్లో విజయాన్ని అందుకోలేకపోయాయి. కొన్ని సినిమాలు ఫ్లాపులుగా మిగలడం తో ఆమె పై నెగిటివ్ ట్రోలింగ్స్ కూడా జరిగాయి. అయితే, అమ్మడి యాక్టింగ్ కంటే డ్యాన్స్ పై సెటైర్లు వినిపించాయి. దీంతో ఈ హాట్ బ్యూటీకి ఓ సాలిడ్ హిట్ ఇప్పుడు కంపల్సరీ గా మారింది. ఇక ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ రిలీజ్‌కు [...]











