Search Results for: Rashmika
-
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించాయి. ఇందులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. అలాగే మరొక పాత్ర కోసం టాలీవుడ్ హీరోయిన్ మృనాల్ ఠాకూర్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరొక హీరోయిన్గా రష్మిక మందనను సెలెక్ట్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.. అయితే ఇదివరకు రష్మిక పేరుకు బదులుగా జాన్వి కపూర్ [...]
-
Rashmika Mandanna’s ‘first Kodava actor’ sparks controversy!
by
Vijay kalyan 0 Votes
గత కొంతకాలంగా తన కమ్యూనిటీ గురించి రష్మిక విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కూర్గ్ జిల్లాలో మారుమూల గ్రామంలో ఒక కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన మొట్టమొదటి నటి నేనే అంటూ రష్మిక తనకు తాను గొప్పలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యల గురించి ప్రేమ స్పందిస్తూ..'ఈ విషయంలో తానేమి చెప్పగలను.. రష్మిక వర్షన్ గురించి తనకే తెలుసని,కొడవ నటులు రష్మిక మందన్నకు మార్గం సులభం చేశారని ప్రేమ తెలిపారు. కొడవ [...] -
rashmika: hasn’t been home in over a year
by
Vijay kalyan 0 Votes
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై రష్మిక స్పందించారు. "నేను ఏడాదిన్నరగా మా ఇంటికి వెళ్లలేదు. నాకు ఒక చెల్లి ఉంది. నాకంటే 16 ఏళ్లు చిన్నది. ఇప్పుడు తనకి 13 ఏళ్లు. నేను కెరీర్ ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఈ సమయంలో నేను తనని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఈ విషయం నన్ను ఎంతో బాధిస్తోంది" అని చెప్పుకొచ్చారు. బిజీ షెడ్యూల్స్ వల్ల స్నేహితులకు కూడా దూరమయ్యానని.. ఒకప్పుడు విహారయాత్రలకు పిలిచే స్నేహితులు కూడా ఇప్పుడు [...] -
Rashmika Mandanna Says No to Smoking Scenes!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఆమె 'వి ద ఉమెన్' అనే కార్యక్రమంలో పాల్గొని సినిమాల్లో ధూమపానం సీన్లపై, తన కెరీర్ ఎంపికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వ్యక్తిగతంగా నేను స్మోకింగ్‌ను ప్రోత్సహించను.. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కూడా సిద్ధంగా లేను. ఇది నా అభిప్రాయం. అలాంటి సీన్ చేయమని ఒత్తిడి చేస్తే, ఆ సినిమా వదిలేయడానికి [...] -
rashmika likes each and everything about Vijay Deverakonda!
by
Vijay kalyan 0 Votes
తాజాగా రష్మిక మరోసారి విజయ్ దేవరకొండతో ప్రేమ గురించి చెప్పకనే చెప్పేశారు. తాజాగా ఈమె కుబేర సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారస్మిక వద్దకు వెళ్లి ఈ హీరోలలో మీరు ఏదైనా క్వాలిటీస్ కాపీ చేయాలి అనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ కాపీ చేస్తారు అంటూ ప్రశ్నించారు. ముందుగా నాగార్జున పేరు చెప్పగానే ఆయన ఆకర్షించే గుణం అలాగే ఆరా కాపీ చేస్తానని తెలిపారు.bఇక్కడ ధనుష్ పేరు చెప్పగానే ధనుష్ గారు చాలా [...] -
Rashmika reveals she didn’t want to be an actress!
by
Vijay kalyan 0 Votes
తన తాజా చిత్రం 'సికందర్' ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో, ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకుముందు ఆమె నటించిన 'ఛావా' చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ, "జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే విషయం నాకు బాగా తెలుసు. గతంలో కూడా చాలాసార్లు ఈ అంశం గురించి మాట్లాడాను. ఒకరోజు మనకు అనుకూలంగా ఉంటే, మరుసటి రోజే పరిస్థితి మారిపోవచ్చు.. ఇలాంటి సమయాల్లో నా కుటుంబం, [...] -
vijay devarakonda mystery photographer for rashmika!
by
Vijay kalyan 0 Votes
రష్మిక మందన తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో శారీలో ఉన్న పిక్స్ మరింత వైరల్ కావడంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆ ఫోటోలు తీసింది.. మరెవరో కాదు.. బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ. ఈ ఫోటోలన్నీ నాకు ఇష్టమైనవి. ఈ రంగు, ప్రదేశం నాకు చీరను బహుమతిగా ఇచ్చిన అందమైన మహిళ.. అంతేకాకుండా [...] -
Rashmika Resumes her work For horror comedy film!
by
Vijay kalyan 0 Votes
రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న స్టార్ ఇమేజ్‌ను నిలబెట్టుకోవడానికి కీలక దశలో నిలిచింది. ‘పుష్ప’, ‘అనిమల్’, ‘ఛావా’ లాంటి భారీ విజయాల తర్వాత ఆమెకు ‘సికందర్’ రూపంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సల్మాన్ ఖాన్‌తో చేసిన ఈ సినిమా కంటెంట్ పరంగా నిరాశపరిచింది. ఇందులో రష్మిక పాత్రకు ప్రత్యేకత లేకపోవడం, ట్రాక్ ఎక్కువగా రొటీన్‌గా ఉండటం విమర్శలకు దారితీసింది. ఫలితంగా, రష్మికపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. ఇక ఆ పరాజయం వదిలేసి తిరిగి ట్రాక్‌లోకి [...] -
vijay devarakonda to romance rashmika again!
by
Vijay kalyan 0 Votes
మరోసారి రష్మిక తో రొమాన్స్ చేయనున్నారు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మాత్రం ఎప్పుడూ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. కాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ – రాహుల్ సంకృత్యాన్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాను దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. తాజాగా ఈ [...] -
Setback for Rashmika mandanna’s Success Streak!
by
Vijay kalyan 0 Votes
ఈమధ్య పాన్ ఇండియా లెవెల్ లో రష్మిక చేసిన సినిమాలన్నీ సక్సెస్ లు అయ్యాయి. రష్మిక సినిమాలో ఉంటే అది సూపర్ హిట్టే అన్న రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. సికందర్ సినిమాకు కూడా రష్మిక లక్ కలిసి వస్తుందని అనుకున్నారు. కానీ సినిమా ఫేట్ ని రష్మిక ఇమేజ్ మార్చలేకపోయింది. మురుగదాస్ ఓల్డ్ స్కూల్ టేకింగ్ తో పాటు రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వచ్చిన సికందర్ సినిమాలో రష్మిక పాత్ర బలంగా ఉన్నా వర్క్ అవుట్ [...] -
Rashmika Mandanna’s net worth, How rich is she?
by
Vijay kalyan 0 Votes
నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఈ ఘనత సాధించిన రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఇటీవల సంచలన విజయం సాధించిన ‘ఛావా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రష్మిక ఒక్కో సినిమాకు పారితోషికంగా రూ.10 కోట్లు తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా రష్మిక ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.. ఫోర్బ్స్ సంస్థ అంచనాల ప్రకారం..రష్మిక [...] -
Rashmika Mandanna Leg Injury: 9 months to fully recover
by
Vijay kalyan 0 Votes
బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయిన రష్మిక మందన్న ఇటీవల గాయపడ్డ సంగతి తెలిసిందే. జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా ఆమె గాయపడింది. గాయం కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగులకు దూరంగా ఉంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన రష్మిక... తన గాయం గురించి మాట్లాడారు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నానని ఆమె తెలిపింది.. కాలికి అయిన గాయం ఇప్పుడిప్పుడే నయమవుతోందని..కానీ, పూర్తిగా సెట్ కావాలంటే మరో 9 నెలల సమయం పడుతుందని [...]