Search Results for: Rashmika Mandanna
-
తాజాగా ఆమె కొత్త సినిమా మైసా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన పూజా కార్యక్రమంలో రష్మిక సాంప్రదాయ చీర కట్టుకుని పాల్గొని సందడి చేశారు. గిరిజన మహిళలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. రష్మిక వారితో కలిసి గోండు పాటకు డాన్స్ చేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియోపై విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇదే సమయంలో, విజయ్ దేవరకొండపై గిరిజన [...]
-
Rashmika Mandanna launches her perfume brand ‘dear dairy’!
by
Vijay kalyan 0 Votes
హీరోయిన్లు నయనతార, సమంతలానే నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్‌లోకి దిగారు. 'డియర్ డైరీ' పేరుతో పర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ఆమె లాంచ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఓ బ్రాండో లేదా పర్ఫ్యూమో కాదని తనలో భాగమని ఆమె పేర్కొన్నారు. కాగా, 'డియర్ డైరీ' పర్ఫ్యూమ్ ఒక్కో బాటిల్ ధర రూ. 1600 నుంచి రూ. 2600 వరకు ఉంది.. ఇక, కథానాయికగా సూపర్ [...] -
Rashmika Mandanna’s ‘first Kodava actor’ sparks controversy!
by
Vijay kalyan 0 Votes
గత కొంతకాలంగా తన కమ్యూనిటీ గురించి రష్మిక విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కూర్గ్ జిల్లాలో మారుమూల గ్రామంలో ఒక కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన మొట్టమొదటి నటి నేనే అంటూ రష్మిక తనకు తాను గొప్పలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యల గురించి ప్రేమ స్పందిస్తూ..'ఈ విషయంలో తానేమి చెప్పగలను.. రష్మిక వర్షన్ గురించి తనకే తెలుసని,కొడవ నటులు రష్మిక మందన్నకు మార్గం సులభం చేశారని ప్రేమ తెలిపారు. కొడవ [...] -
Rashmika Mandanna Says No to Smoking Scenes!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఆమె 'వి ద ఉమెన్' అనే కార్యక్రమంలో పాల్గొని సినిమాల్లో ధూమపానం సీన్లపై, తన కెరీర్ ఎంపికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వ్యక్తిగతంగా నేను స్మోకింగ్‌ను ప్రోత్సహించను.. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కూడా సిద్ధంగా లేను. ఇది నా అభిప్రాయం. అలాంటి సీన్ చేయమని ఒత్తిడి చేస్తే, ఆ సినిమా వదిలేయడానికి [...] -
Setback for Rashmika mandanna’s Success Streak!
by
Vijay kalyan 0 Votes
ఈమధ్య పాన్ ఇండియా లెవెల్ లో రష్మిక చేసిన సినిమాలన్నీ సక్సెస్ లు అయ్యాయి. రష్మిక సినిమాలో ఉంటే అది సూపర్ హిట్టే అన్న రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. సికందర్ సినిమాకు కూడా రష్మిక లక్ కలిసి వస్తుందని అనుకున్నారు. కానీ సినిమా ఫేట్ ని రష్మిక ఇమేజ్ మార్చలేకపోయింది. మురుగదాస్ ఓల్డ్ స్కూల్ టేకింగ్ తో పాటు రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వచ్చిన సికందర్ సినిమాలో రష్మిక పాత్ర బలంగా ఉన్నా వర్క్ అవుట్ [...] -
Rashmika Mandanna’s net worth, How rich is she?
by
Vijay kalyan 0 Votes
నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఈ ఘనత సాధించిన రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఇటీవల సంచలన విజయం సాధించిన ‘ఛావా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రష్మిక ఒక్కో సినిమాకు పారితోషికంగా రూ.10 కోట్లు తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా రష్మిక ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.. ఫోర్బ్స్ సంస్థ అంచనాల ప్రకారం..రష్మిక [...] -
Rashmika Mandanna Leg Injury: 9 months to fully recover
by
Vijay kalyan 0 Votes
బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయిన రష్మిక మందన్న ఇటీవల గాయపడ్డ సంగతి తెలిసిందే. జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా ఆమె గాయపడింది. గాయం కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగులకు దూరంగా ఉంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన రష్మిక... తన గాయం గురించి మాట్లాడారు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నానని ఆమె తెలిపింది.. కాలికి అయిన గాయం ఇప్పుడిప్పుడే నయమవుతోందని..కానీ, పూర్తిగా సెట్ కావాలంటే మరో 9 నెలల సమయం పడుతుందని [...] -
rashmika mandanna opts to do special songs in bollywood?
by
Vijay kalyan 0 Votes
తనకు నచ్చింది చేయాలి అనుకుంటుంది..నచ్చకపోతే చేయకూడదు అనుకుంటుంది. అలాంటి క్యారెక్టర్ రష్మికది అని చెప్పాలి. ఇకపోతే రష్మిక ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మికకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. రష్మిక తన కెరియర్ పరంగా సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే ఈ స్పెషల్ సాంగ్స్ చేయడం [...] -
Rashmika Mandanna scores 3 500 Cr hits in Hindi!
by
Vijay kalyan 0 Votes
తాజాగా మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఇలాంటి రికార్డు సృష్టించిన మొట్టమొదటి హీరోయిన్గా రష్మిక నిలవటం విశేషం. ఇటీవల రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు వరుసగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.. ఇప్పటివరకు ఏ హీరోయిన్ విషయంలో కూడా ఇలా జరగలేదని ఇలాంటి ఘనత సాధించిన [...] -
rashmika mandanna the next lady superstar in making!
by
Vijay kalyan 0 Votes
రష్మిక కి సంబందించిన ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. రష్మిక కోసం బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిందని టాక్. లేడీ ఓరియెంటెడ్ మూవీ తీసేందుకు సిద్ధంగా ఉందని, దీనికోసం 100 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు మొదలయ్యాయని, ఓ స్టార్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తారని తెలుస్తోంది. ఒక సౌత్ హీరోయిన్ కోసం ఇంత బడ్జెట్ పెట్టడం అంటే మామలు విషయం కాదు అదంతా రష్మిక [...] -
Rashmika Mandanna’s Lady Oriented Film in bollywood?
by
Vijay kalyan 0 Votes
తాజాగా రష్మికకి సంబందించిన ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. రష్మిక కోసం బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిందని టాక్. లేడీ ఓరియెంటెడ్ మూవీ తీసేందుకు సిద్ధంగా ఉందని, దీనికోసం 100 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు మొదలయ్యాయని, ఓ స్టార్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తారని తెలుస్తోంది.. ఒక సౌత్ హీరోయిన్ కోసం ఇంత బడ్జెట్ పెట్టడం అంటే మామలు విషయం కాదు అదంతా రష్మిక [...] -
Rashmika Mandanna comments about her heroes!
by
Vijay kalyan 0 Votes
తనతో నటించిన పలువురు హీరోల గురించి హీరోయిన్ రష్మిక తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ నెల 14న విడుదల కానున్న 'ఛావా' చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విక్కీ కౌశల్, అల్లు అర్జున్, రణ్‌బీర్ కపూర్‌లతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. ఇటీవల తాను చేసిన మూవీల్లోని కథానాయకులు అందరూ ఎంతో మంచి వ్యక్తులని ప్రశంసించారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో తన ఎనర్జీ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందన్నారు. [...]