Search Results for: Rashmika
-
రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న స్టార్ ఇమేజ్ను నిలబెట్టుకోవడానికి కీలక దశలో నిలిచింది. ‘పుష్ప’, ‘అనిమల్’, ‘ఛావా’ లాంటి భారీ విజయాల తర్వాత ఆమెకు ‘సికందర్’ రూపంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సల్మాన్ ఖాన్‌తో చేసిన ఈ సినిమా కంటెంట్ పరంగా నిరాశపరిచింది. ఇందులో రష్మిక పాత్రకు ప్రత్యేకత లేకపోవడం, ట్రాక్ ఎక్కువగా రొటీన్‌గా ఉండటం విమర్శలకు దారితీసింది. ఫలితంగా, రష్మికపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. ఇక ఆ పరాజయం వదిలేసి తిరిగి ట్రాక్‌లోకి [...]
-
vijay devarakonda to romance rashmika again!
by
Vijay kalyan 0 Votes
మరోసారి రష్మిక తో రొమాన్స్ చేయనున్నారు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మాత్రం ఎప్పుడూ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. కాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ – రాహుల్ సంకృత్యాన్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాను దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. తాజాగా ఈ [...] -
Setback for Rashmika mandanna’s Success Streak!
by
Vijay kalyan 0 Votes
ఈమధ్య పాన్ ఇండియా లెవెల్ లో రష్మిక చేసిన సినిమాలన్నీ సక్సెస్ లు అయ్యాయి. రష్మిక సినిమాలో ఉంటే అది సూపర్ హిట్టే అన్న రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. సికందర్ సినిమాకు కూడా రష్మిక లక్ కలిసి వస్తుందని అనుకున్నారు. కానీ సినిమా ఫేట్ ని రష్మిక ఇమేజ్ మార్చలేకపోయింది. మురుగదాస్ ఓల్డ్ స్కూల్ టేకింగ్ తో పాటు రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వచ్చిన సికందర్ సినిమాలో రష్మిక పాత్ర బలంగా ఉన్నా వర్క్ అవుట్ [...] -
Rashmika Mandanna’s net worth, How rich is she?
by
Vijay kalyan 0 Votes
నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఈ ఘనత సాధించిన రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఇటీవల సంచలన విజయం సాధించిన ‘ఛావా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రష్మిక ఒక్కో సినిమాకు పారితోషికంగా రూ.10 కోట్లు తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా రష్మిక ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.. ఫోర్బ్స్ సంస్థ అంచనాల ప్రకారం..రష్మిక [...] -
Rashmika Mandanna Leg Injury: 9 months to fully recover
by
Vijay kalyan 0 Votes
బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయిన రష్మిక మందన్న ఇటీవల గాయపడ్డ సంగతి తెలిసిందే. జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా ఆమె గాయపడింది. గాయం కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగులకు దూరంగా ఉంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన రష్మిక... తన గాయం గురించి మాట్లాడారు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నానని ఆమె తెలిపింది.. కాలికి అయిన గాయం ఇప్పుడిప్పుడే నయమవుతోందని..కానీ, పూర్తిగా సెట్ కావాలంటే మరో 9 నెలల సమయం పడుతుందని [...] -
Bollywood actress Yami Gautham indirectly targets rashmika!
by
Vijay kalyan 0 Votes
ఇటీవల రష్మిక మందన్న తన కాలుకు గాయమైన విషయాన్ని ఫోటో ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే, బాలీవుడ్ నటి యామి గౌతమ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. యామి మాట్లాడుతూ, "నాకు కూడా సోషల్ మీడియా అకౌంట్ ఉంది. కానీ నేను రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమి తిన్నానో చెప్పాల్సిన అవసరం లేదు. గాయపడ్డా, కానీ అది చెప్పుకోలేదు. రష్మిక లాంటి స్టార్లు అన్నింటిని షేర్ చేయడం ఎంతవరకు అవసరం?" అంటూ వ్యాఖ్యానించింది. [...] -
Salman Khan On Romancing 31-Year Younger Rashmika!
by
Vijay kalyan 0 Votes
కోలీవుడ్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించిన 'సికిందర్' చిత్రంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈద్ సందర్భంగా మార్చి 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో హీరో, హీరోయిన్ల వయసు వ్యత్యాసం గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. ఆ విషయంలో ఆమెకు లేని ఇబ్బంది మీకెందుకని ప్రశ్నించారు..తనకు, హీరోయిన్‌కు మధ్య దాదాపు 31 ఏళ్ల [...] -
rashmika is the new Bollywood’s Box Office queen!
by
Vijay kalyan 0 Votes
ఛావా సినిమాకు ముందు రష్మిక మందన్న వరుసగా యానిమల్, పుష్ప 2 సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ మధ్య కాలంలో ఏ ఇండియన్ హీరోయిన్‌కి దక్కని భారీ విజయాలు, అత్యధిక వసూళ్లను రష్మిక నటించిన సినిమాలు దక్కించుకున్నాయి. అతి త్వరలోనే రష్మిక మందన్న సౌత్‌లో నటిస్తున్న ‘కుబేర’ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో ధనుష్‌కి జోడీగా నటించడం ద్వారా కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు [...] -
rashmika mandanna opts to do special songs in bollywood?
by
Vijay kalyan 0 Votes
తనకు నచ్చింది చేయాలి అనుకుంటుంది..నచ్చకపోతే చేయకూడదు అనుకుంటుంది. అలాంటి క్యారెక్టర్ రష్మికది అని చెప్పాలి. ఇకపోతే రష్మిక ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మికకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. రష్మిక తన కెరియర్ పరంగా సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే ఈ స్పెషల్ సాంగ్స్ చేయడం [...] -
Sreeleela felt so Nervous and troubling speaking to Rashmika!
by
Vijay kalyan 0 Votes
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలోని పాట షూట్ చేసే సమయంలో రష్మికను చూసి నేను కాస్త ఇబ్బంది పడ్డాను ఆమెతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. నిజానికి రాబిన్ హుడ్ సినిమాలో మొదట రష్మిక ఫైనల్ అయ్యారు ఈమెకు సంబంధించి కొన్ని సన్నివేశాలను షూట్ కూడా చేశారు.. కానీ రష్మిక తప్పుకోవడంతో ఆస్థానంలోకి శ్రీ లీల ఎంట్రీ ఇచ్చారు [...] -
Samantha or Rashmika for Ram charan’s movie with sukumar?
by
Vijay kalyan 0 Votes
సమంతా తెలుగులో సినిమాలలో నటించక చాలారోజులు అవుతోంది. ఆమెను వెండితెర మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో ఓ క్రేజీ రూమర్ వినిపిస్తూ ఉంది. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ నటిగా వెలుగొందిన సమంత ఇప్పుడు బిగ్ స్క్రీన్, ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇటీవలి కాలంలో, శాకుంతలం, ఖుషి, యశోద వంటి చిత్రాలు అన్నీ విఫలమయ్యాయి.. ఆమె సినిమాలకు కూడా కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే, సుకుమార్- రామ్ [...] -
Rashmika Mandanna scores 3 500 Cr hits in Hindi!
by
Vijay kalyan 0 Votes
తాజాగా మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఇలాంటి రికార్డు సృష్టించిన మొట్టమొదటి హీరోయిన్గా రష్మిక నిలవటం విశేషం. ఇటీవల రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు వరుసగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.. ఇప్పటివరకు ఏ హీరోయిన్ విషయంలో కూడా ఇలా జరగలేదని ఇలాంటి ఘనత సాధించిన [...]