• in

    ss rajamouli reveals about his desire globally!

    తాజాగా ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఒక విలక్షణమైన గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. జపాన్ దేశానికి చెందిన యానిమేషన్ చిత్రాలు, దక్షిణ కొరియాకు చెందిన కె-పాప్ సంగీతం ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే ఒక భారీ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నాయో, మన భారతీయ కథలు కూడా అంతర్జాతీయ స్థాయిలో అదే స్థాయి ఆదరణ పొందాలని ఆయన కోరుకుంటున్నారు. మన దేశపు వైవిధ్యభరితమైన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలో డెమొన్ స్లేయర్ [...]

    Read More

  • in

    mahes babu Rajamouli’s Varanasi earns Rs 650 crore already!

    రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమా ott బిజినెస్ పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ హక్కులకు సంబంధించి వినిపిస్తున్న ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ‘వారణాసి’ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ. 650 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. భారతీయ సినిమా చరిత్రలో ఒకే ఒక్క చిత్రానికి ఈ స్థాయి [...]

    Read More

  • in

    Rajamouli confirms Varanasi will release as a single-part film!

    ఈగ 2 చేస్తాన‌ని చాలా సందర్భాల్లో చెప్పారు రాజ‌మౌళి. కానీ దాన్ని ఎప్పుడో పక్క‌న పెట్టేశారు. RRR కీ రెండో భాగం ఉంటుంది అనుకొన్నారు. కానీ రాజ‌మౌళి మాత్రం ఆ ఊసెత్త‌లేదు. ఇప్పుడు ‘వారణాసి’ కూడా సింగిల్ పార్టే. ఈసినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు ఆ వార్త‌ల‌కు రాజ‌మౌళి చెక్ పెట్టారు. ఈసినిమాని ఒక పార్ట్ గానే విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కాక‌పోతే రన్ టైమ్ మాత్రం 3 [...]

    Read More

  • in

    Mahesh Babu – rajamouli film ‘Varanasi’ hit by title controversy!

    దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం టైటిల్‌పై వివాదం చెలరేగింది. ఇటీవలే ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి, ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ప్రకటించారు. అయితే, ఈ టైటిల్ తమదేనంటూ ఓ చిన్న సినిమా నిర్మాత ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.. వివరాల్లోకి వెళితే, సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ [...]

    Read More

  • in

    rajamouli finally reveals his best film, not bahubali or rrr!

    రాజమౌళి తాజాగా 'జూనియర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల‌ 18న గ్రాండ్ గా విడుద‌ల‌ కానుంది. ఈ క్రమంలో బుధవారం చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించింది.. ఈ ఈవెంట్లోనే జ‌క్క‌న్న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. యాంకర్ సుమ, రాజ‌మౌళి తెరకెక్కించిన [...]

    Read More

  • in

    rajamouli ‘Eega’ makers send legal notice to Malayalam film ‘Lovely’ for copyright!

    మలయాళంలో 'లవ్లీ' అనే సినిమా రూపొందింది. మ్యాథ్యూ థామస్ హీరోగా నటించిన ఈ సినిమాకి దిలీష్ నాయర్ దర్శకత్వం వహించాడు. శరణ్య - అమర్ రామచంద్రన్ నిర్మించిన ఈ సినిమా, ఈ ఏడాది మే 16వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.. అయితే 'ఈగ' వైపు నుంచి ఉపయోగించిన గ్రాఫిక్స్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. రాజమౌళి [...]

    Read More

  • in

    SS Rajamouli’s friend accused of ‘torture’ in suicide note!

    తాజాగా రాజమౌళి ఫ్రెండ్ యు.శ్రీనివాసరావు అనే అతను రాజమౌళిపై చాలా ఆరోపణలు చేస్తూ, వీడియో రిలీజ్ చేసారు. రాజమౌళితో తనకి 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని, ఇప్పటివరకు రాజమౌళి పెట్టిన టార్చర్ భరించానని, ఇక నావల్ల కాదు ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చారు. విడియోతోపాటు ఒక లెటర్ కూడా రాసి, తన సెల్ఫీ వీడియో, లెటర్‌ ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు ఫైల్ చేయాలని పోలీసుల్ని కోరారు శ్రీనివాసరావు. [...]

    Read More

  • in

    Karan Johar’s Perspective on the Logic in SS Rajamouli’s Films.

    రాజమౌళి పై బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్ క‌ర‌ణ్ జోహార్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ రాజ‌మౌళి, సందీప్ రెడ్డి వంగా, అనిల్ శ‌ర్మ రూపొందించిన ఆర్ఆర్ఆర్, యానిమ‌ల్‌, గ‌దర్ వంటి సినిమాలు అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. "కొన్ని సినిమాలు లాజిక్ కంటే న‌మ్మ‌కం ఆధారంగా హిట్ అవుతుంటాయి. సినిమాల‌పై న‌మ్మ‌కం ఉంటే ప్రేక్ష‌కులు లాజిక్ ను ప‌ట్టించుకోరు. ఈ విష‌యం గొప్ప ద‌ర్శ‌కుల చిత్రాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. జ‌క్క‌న్న తీసే సినిమాల‌నే తీసుకోండి..ఆయ‌న [...]

    Read More

  • in

    SS Rajamouli’s Global Title Hunt: Is It Finally Over?

    మహేష్ బాబు సినిమా టైటిల్ వేటలో జక్కన్న సినిమా కాస్టింగ్ ప‌ని పూర్తి చేసిన జ‌క్క‌న‌..ప్రెజెంట్ సినిమా టైటిల్ విషయంలో అన్వేషణలు మొదలుపెట్టినట్లు సమాచారం. మహారాజు, గరుడ అనే టైటిల్స్ గతం నుంచే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ రెండు టైటిల్స్ పాతగా అయిపోయాయని..వాటిని పక్కన పెట్టి ఈ జనరేషన్‌కు మరింత దగ్గర అయ్యేలా జెనరేషన్ అర్థం వచ్చేలా..ఓ పాన్ వరల్డ్ టైటిల్ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. మహేష్ బాబు రాజమౌలి సినిమా [...]

    Read More

  • in

    Priyanka Chopra as Villain in SS Rajamouli’s Next?

    మహేష్ బాబు సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ SSMB29 గురించి రాజమౌళి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. కానీ సినిమాలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనే చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ మూవీలో ప్రియాంక హీరోయిన్ అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఇటీవల ప్రియాంక హైదరాబాద్‌కు రావడంతో ఆమె సినిమా షూటింగ్ కోసం వచ్చారన్న వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. అంతేకాదు ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుగుతుందన్నట్టు తెలుస్తోంది.. మహేష్ బాబు [...]

    Read More

  • in

    Rajamouli Begins Shooting with Mahesh Babu and John Abraham?

    సీక్రెట్ గ షూటింగ్ కానిస్తున్న రాజమౌళి మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కాంబినేషన్‌లో సినిమా వస్తుందని తప్ప..ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. మూవీ యూనిట్ అధికారికంగా ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. ఇటీవల మూవీ ఓపెనింగ్ జరిగినప్పటికీ అది కూడా సీక్రెట్ గానే పూర్తి చేశారు. దానికి సంబంధించిన [...]

    Read More

  • in

    SS Rajamouli considering Hollywood actors for Mahesh?

    రాజమౌళి  ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ రేంజ్ లో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ఏకంగా హాలీవుడ్ మార్కెట్ కబ్జ‌ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఈ క్రమంలో..సినిమా కోసం హాలీవుడ్ నుంచి స్టార్‌న‌టుల‌ను మాత్రమే కాదు హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను కూడా రంగంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే తోర్ మూవీ..హీరో క్రిస్ హేమ్ బర్త్‌ ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్.. అంతేకాదు ఈ సినిమా కోసం మరో [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.