Search Results for: Prabhas
-
రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత ఆయన స్టార్‌డమ్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరిగింది. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, ది రాజా సాబ్ చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే, ఈ సమయంలో ఆయన రెమ్యునరేషన్ విషయంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. స్పిరిట్ చిత్రం కోసం ప్రభాస్ రూ.160 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. దీంతో ఆయన టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా [...]
-
Kajol Devgan to join Prabhas in Sandeep Reddy Vanga’s Spirit!
by
Vijay kalyan 0 Votes
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న స్పిరిట్ బడ్జెట్ సుమారు రూ.300 కోట్లుగా ఉంది. ఇది సందీప్ రెడ్డి వంగాకు కూడా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. గతంలో యానిమల్ (రూ.915 కోట్ల కలెక్షన్) వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన వంగా, ఈసారి ప్రభాస్‌తో పనిచేయనుండటంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజా నివేదిక ప్రకారం.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ నటించనుంది. కాజోల్ వంటి సీనియర్, పాపులర్ నటి ఈ చిత్రంలో [...] -
Another noted Bollywood Actress in prabhas Spirit?
by
Vijay kalyan 0 Votes
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారు. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ హుమా [...] -
sandeep vanga clarifies About Chiranjeevi in Prabhas Spirit!
by
Vijay kalyan 0 Votes
పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా సైతం ఒకటి. ఇక..తాజాగా ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా..సినిమా నుంచి ఆడియో అప్డేట్లు కూడా సందీప్ రిలీజ్ చేసి ఆడియన్స్‌లో హైప్ పెంచాడు. అయితే..సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..సందీప్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ లీడ్ రోల్‌లో నటిస్తున్న స్పిరిట్ సినిమాలో చిరంజీవి నటించట్లేదని వివరించాడు. అవన్నీ [...] -
‘spirit’ will be a special film in prabhas career!
by
Vijay kalyan 0 Votes
పవర్ ఫుల్ కాప్ స్టోరీగా ప్రభాస్ స్పిరిట్! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఇప్పటి వరకూ ప్రభాస్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే..ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని.. ఈ సినిమా [...] -
Dil Raju Sets the Stage for Sukumar-Prabhas movie?
by
Vijay kalyan 0 Votes
ప్రభాస్ చేతిలో ఫౌజీ ఉంది. రాజాసాబ్ పని దాదాపుగా పూర్తికావొచ్చింది. ఆ తరవాత స్పిరిట్ పట్టాలెక్కిస్తారు. ‘కల్కి2’, ‘బ్రహ్మరాక్షస్’ సినిమాలు ప్రభాస్ పూర్తి చేయాల్సివుంది. ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. కానీ ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేయడానికి రెడీ. కాబట్టి మధ్యలో సుకుమార్ సినిమాని పట్టాలెక్కించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ‘స్పిరిట్’ ని ఏక బిగిన అవ్వగొట్టి ‘కల్కి 2,’ ‘బ్రహ్మరాక్షస్’ సినిమాలు మొదలెడతాడు.. ఆ లోగా సుకుమార్ – రామ్ చరణ్ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. [...] -
Malayalam actress Madonna Sebastian on board for prabhas spirit!
by
Vijay kalyan 0 Votes
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో తన నెక్స్ట్ మూవీని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో స్పిరిట్ అనే సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని బ్రూటల్ అవతారంలో కనిపించనున్నారని తెలుస్తోంది.. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొణే స్థానంలో త్రుప్తి దిమ్రి ఫీమేల్ లీడ్‌గా [...] -
Deepika Padukone Out of prabhas Kalki 2!
by
Vijay kalyan 0 Votes
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లాస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ఈ సినిమా తోనే బాలీవుడ్ నటి దీపికా పదుకోణ్ టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. మరి తన రోల్ తో ఆ సినిమాలో కూడా ఆమె మెప్పించగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక సీక్వెల్ లో కూడా ఆమె కనిపించనుంది అని మేకర్స్ [...] -
interesting update on Prabhas, Prasanth Varma’s ‘Brahmarakshas’!
by
Vijay kalyan 0 Votes
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మరాక్షస్ ని వర్కింగ్ టైటిల్ గా అనుకొంటున్నారు. రణవీర్ సింగ్ చేయాల్సిన కథ ఇది. అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ చేతికి చేరింది. ప్రభాస్ తో ఓ సినిమా చేయబోతున్నా అని ప్రశాంత్ వర్మ ఎప్పుడో హింట్ ఇచ్చేశాడు. కానీ ఆ తరవాత అంతా సైలెంట్ అయిపోయింది. దాంతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. ప్రశాంత్ వర్మ [...] -
Prashanth Varma says be ready for prabhas!
by
Vijay kalyan 0 Votes
ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి హీరోస్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలతో పాటుగా ఇంకా చేయాల్సిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే వీటిలో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా ఓ సినిమా ఉన్న సంగతి తెలిసిందే.. మరి ఈ సినిమా విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన లేటెస్ట్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పై [...] -
Chiranjeevi In Prabhas And Sandeep Reddy Vanga’s Spirit?
by
Vijay kalyan 0 Votes
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న 'స్పిరిట్' సినిమాపై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ అత్యంత కీలకమైన పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించాలని సందీప్ వంగా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. ఇటీవల బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన 'యానిమల్' చిత్రంలో అనిల్ కపూర్ పోషించిన పాత్ర సినిమాకు ఎంత [...] -
tamannah’s special song in prabhas raja saab?
by
Vijay kalyan 0 Votes
వయసుతో పాటు ఈమె అందం కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం తమన్నా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఐటమ్ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దాదాపుగా 10 కి పైగా స్పెషల్ సాంగ్స్ లో చేసింది. జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా అనే సాంగ్ లో చేసిన విషయం తెలిసిందే. అలాగే 2024లో స్త్రీ 2 సినిమాలో ఆజ్ కీ రాత్ సాంగ్ లో తమన్నా [...]











