Search Results for: NTR
-
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన బాలీవుడ్ చిత్రమే “వార్ 2”. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ క్రేజీ మల్టీస్టారర్ యూనానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోనప్పటికీ 300 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. ఇక ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ సహా బాలీవుడ్ యాక్షన్ స్పై ఫ్రాంచైజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ లో భాగం కూడా అవ్వడం జరిగింది.. అయితే తన ఎంట్రీ తోనే బాలీవుడ్ లో మరో సినిమాని [...]
-
alia bhatt smoothly rejected ntr – hrithik’s war 2!
by
Vijay kalyan 0 Votes
తాజాగా వచ్చిన వార్ 2 సినిమా కూడా ఒకటి. సినిమాలోకి కియారా కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితమైందని.. ఆమె పాత్ర నడివి ఒక గెస్ట్ రోల్లా అనిపించిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాగా..మొదట ఈ సినిమాలో కియారా రోల్ కోసం అలియా భట్ ను భావించాడట. వాళ్ళ మధ్య ఉన్న బాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మాస్త్ర సినిమాలో వీళ్ళ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంది. అంతేకాదు..వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా ఎప్పటికప్పుడు [...] -
Vadde Naveen’s Re-entry with ‘Transfer Trimurthulu’!
by
Vijay kalyan 0 Votes
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించిన హీరో వడ్డే నవీన్ చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన కేవలం హీరోగానే కాకుండా, నిర్మాతగా, కథా రచయితగా బహుముఖ పాత్రలు పోషిస్తూ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా విడుదల చేసింది. ఆసక్తికరమైన ఈ పోస్టర్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. వివరాల్లోకి [...] -
jn ntr reveals why he choose ‘war 2’!
by
Vijay kalyan 0 Votes
ఒక నటుడిగా తనను తాను సవాల్ చేసుకునే పాత్రలో నటించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు అంగీకరించినట్లు ఎన్టీఆర్ వివరించారు. అందుకు 'వార్ 2' స్క్రిప్ట్ కరెక్ట్‌గా అనిపించిందని తెలిపారు. బలమైన కథతో ఇది రూపొందినట్లు తారక్ చెప్పారు. "భారతీయ ప్రేక్షకులకు ఏదైనా కొత్త అనుభూతిని పంచే పాత్రతో హిందీలో అడుగుపెట్టాలనుకున్నాను. 'వార్ 2'లో నా పాత్ర ఆ కోవకు చెందిందే. ఇది నటుడిగా నాకు సవాల్ విసిరింది. ఇక, ఈ సినిమాలో భాషతో సంబంధం లేకుండా అందరూ [...] -
mollywood star Tovino Thomas joins NTR-Prashanth’s dragon!
by
Vijay kalyan 0 Votes
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీఆర్-నీల్ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు టొవినో థామస్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ వార్తలను నిజం చేస్తూ ఇప్పుడు మరో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. [...] -
malavika manoj makes her entry to telugu cinema!
by
Vijay kalyan 0 Votes
సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’ జూలై 18న విడుదలవుతోంది. ఈ చిత్రంతో మలయాళ ‘జో’ ఫేమ్ మాళవిక మనోజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. దర్శకుడు రామ్ గోధల, నిర్మాత హరీష్ నల్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ వినగానే బాగా నచ్చిందని, గతంలో చేసిన పాత్రలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్‌గా అనిపించిందంటోంది. సినిమాలో సత్యభామ అనే పాత్ర చేసింది.. ఈ పాత్ర చాలా హైపర్‌గా, మోడ్రన్ [...] -
naga vamshi reveals key details about Jr NTR-Trivikram’s mythological film!
by
Vijay kalyan 0 Votes
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘వార్-2’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన తారక్, తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు ఈ స్టార్ హీరో. అయితే, ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలపై నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ నెక్స్ట్ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్‌తో చేయనున్నాడని.. ఈ [...] -
manchu manoj about nepotism and easy cinema entry!
by
Vijay kalyan 0 Votes
చిత్ర పరిశ్రమలో వారసత్వం, నెపోటిజంపై ఎప్పటినుంచో జరుగుతున్న చర్చపై నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నేపథ్యం ఉన్నంత మాత్రాన విజయాలు వాటంతట అవే రావని, పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. యంగ్ హీరో సుహాస్ నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకకు హాజరైన మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పరిశ్రమలో వారసత్వ నటులకే అవకాశాలు దక్కుతాయనేది ఒక [...] -
Rashmika Mandanna’s ‘first Kodava actor’ sparks controversy!
by
Vijay kalyan 0 Votes
గత కొంతకాలంగా తన కమ్యూనిటీ గురించి రష్మిక విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కూర్గ్ జిల్లాలో మారుమూల గ్రామంలో ఒక కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన మొట్టమొదటి నటి నేనే అంటూ రష్మిక తనకు తాను గొప్పలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యల గురించి ప్రేమ స్పందిస్తూ..'ఈ విషయంలో తానేమి చెప్పగలను.. రష్మిక వర్షన్ గురించి తనకే తెలుసని,కొడవ నటులు రష్మిక మందన్నకు మార్గం సులభం చేశారని ప్రేమ తెలిపారు. కొడవ [...] -
Vijay Deverakonda reacts to ‘The’ tag controversy!
by
Vijay kalyan 0 Votes
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్ డమ్’ సినిమాజూలై 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన తన పేరుకు ముందు ఉన్న ట్యాగ్స్ పై స్పందించారు. ముఖ్యంగా ఆమధ్య ‘విజయ్ దేవరకొండ’ పేరుకు ముందు ‘ది’ చేర్చడం.. అది వివాదాస్పదం కావడంపై మాట్లాడారు. ‘సినిమాల్లో ప్రతి హీరోకీ యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్స్ స్టార్ అంటూ ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి. నాకే ఏ ట్యాగ్ లేదనుకుంటా. ‘లైగర్’ రిలీజ్ కి ముందు నన్ను రౌడీ స్టార్, [...] -
Rukmini Vasanth demands huge for ntr – neel film!
by
Vijay kalyan 0 Votes
రుక్మిణీ వసంత్..కన్నడ బ్యూటీ అయినప్పటికీ తక్కువ టైంలోనే తెలుగులో కూడా పాపులర్ అయిపోయింది. ‘సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ’ సినిమాలో ఈమె లుక్స్ చూసి తెలుగు యువత ఫిదా అయిపోయింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ రుక్మిణీ మాత్రం చాలా మందికి క్రష్ అయిపోయింది. తెలుగులో ఆమెకు భీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. ‘సప్త సాగరాలు దాటి సైడ్ -బి’ పై ఆసక్తి పెరగడానికి కూడా అదే కారణం. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న [...] -
rukmini vasanth hints being caste in ntr neel movie!
by
Vijay kalyan 0 Votes
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకోగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ అంటేనే మాస్ హీరో అలాంటి హీరో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ నీల్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది నిన్నటిదాకా ఒక [...]