in

Samantha Ruth Prabhu to receive ‘Woman of the Year’!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సమంతకు ఇటీవల ఓ అరుదైనా ఘనత దక్కింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ వేడుకల్లో..అవార్డ్స్ కార్యక్రమం ఈనెల 27న దుబాయ్‌లో గ్రాండ్గా జరగనుంది. ఈ కార్యక్రమంలో సమంతను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా సన్మానించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు..

ఈ తరానికి చెందిన ఉత్తమ నటుల్లో సమంత ఒకరని.. తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను నిరంతరం మెప్పిస్తుంది. అందుకే ఈ అవార్డును అందజేయడం ఆనందంగా ఉంది అంటూ నిర్వాహకులు వెల్లడించారు. ఇక స‌మాంత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఆనందాని తెలియ‌జేస్తూ నాకు ఫైమా అవార్డ్‌ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. దక్షిణాది సినిమాను ప్రపంచ ప్రేక్షకులు తెలియచెప్పే ఈ వేదికపై పాల్గొనడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది..!

catherine tresa becomes lucky girl for icon star!

Chiranjeevi, Mahesh babu chief guest for devara pre release event?