in

Samantha Likely To Star With Prabhas And Deepika Padukone!

మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకుంది. తెలుగు టాప్ హీరోలు, యువ హీరోలు అందరితో సినిమాల్లో నటించింది. అయితే ప్రభాస్ సినిమాలో మాత్రం సమంత ఇప్పటివరకు నటించలేదు. సమంత కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ప్రభాస్ బాహుబలి సినిమాకు ఐదేళ్ల కేటాయించడం, సాహో కోసం రెండేళ్లు, రాధే శ్యామ్ మూవీ కోసం ఇంకో రెండేళ్ళు వెచ్చించడం తో ఆయన ఎక్కువ సినిమాల్లో నటించలేదు.

అందువల్లే సమంతకు ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ దొరకలేదు..అయితే తొలిసారి సమంత ప్రభాస్ సినిమాలో నటించనుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ అయి విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఆయన సలార్, ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.

shivathmika rajashekars stuns with bold photoshoot!

dasksha nagarkar hot stills at an interview!