in

samantha funny answer to a fan’s question!

న అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ఆన్ లైన్ చాటింగ్ చేస్తూ… పలు ప్రశ్నలకు సమంత తనదైన శైలిలో సమాధానాలిచ్చింది. మీరు గర్భవతా? అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా…  2017 నుంచే తాను ప్రెగ్నెంట్ గా ఉన్నానని, అయితే బయటకు రావడానికి బేబీ ఇష్టపడటం లేదని కొంటెగా సమాధానమిచ్చింది. తన చేతిపై ఉండే టాటూ గురించి చెపుతూ, అది తనకు, తన భర్త నాగ చైతన్యకు చాలా ప్రత్యేకమైనదని చెప్పింది. మరోవైపు సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే..

anu emmanuel is not worthy now!

3 surprises for pawan fans tomorrow!