in

Salman Khan To Team Up With Telugu Director under dil raju?

గ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుసగా ఎదురైన పరాజయాల తర్వాత ఓ భారీ ప్రాజెక్టుతో తిరిగి పుంజుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే, వంశీ పైడిపల్లి చెప్పిన ఓ కథకు సల్మాన్ ఖాన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆయన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఇతర ఒప్పందాలు, మిగిలిన విషయాలపై దిల్ రాజు బృందంతో సల్మాన్ చర్చలు జరుపుతున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చర్చలు సఫలమైతే, త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టు అధికారికంగా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి..!!

venkatesh got Slapped by Director in Shooting Spot!

keerthy suresh fixed for Vijay Deverakonda’s next!