in

salaar actor Prithviraj In Rajamouli-Mahesh Babu Film?

కీలకమైన ప్రతినాయక పాత్ర కోసం రాజమౌళి మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ని అనుకుంటున్నట్టు తెలిసింది. సలార్ లో వరదరాజ మన్నార్ గా తన ప్రెజెన్స్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. నటుడిగా అసలు పేరు కంటే క్యారెక్టర్ గానే గుర్తుండిపోయాడు. ఇటీవలే చోటేమియా బడేమియాలో చేశాడు కానీ అది దారుణంగా డిజాస్టర్ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు.

ఒకవేళ నిజంగానే రాజమౌళి అడిగి ఉంటే మాత్రం పృథ్విరాజ్ డేట్లు ఇవ్వకుండా ఉంటాడా. కాకపోతే అధికారికంగా చెప్పేదాకా ఏది నిజమో ఏది కాదో వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొంది. స్క్రిప్ట్ ని దాదాపుగా లాక్ చేసిన రాజమౌళి ఈ నెల 31 కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబి 20ని అఫీషియల్ గా లాంచ్ చేయొచ్చని మహేష్ వర్గాల సమాచారం. ఈ ముహూర్తం కోసమే అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు..!!

janhvi kapoor: i felt sexualized by the media when I was 13 years old

Kajal says ‘Brahmotsavam’ role is her most favorite!