in

saif ali khan as lankesh in ‘aadhi purush’!

ప్రభాస్ హైట్, ఫిజిక్ రాముడిలా ఉంటాయి.. వ్యక్తిగతంగా కూడా తనలో రాముడి లక్షణాలున్నాయి అందుకే అతణ్ణి ఆ క్యారెక్టర్ కోసం తీసుకున్నామని ఓం రౌత్ అన్నారు. సినిమాలో ప్రభాస్ హీరో కాబట్టి రాముడిగా కనిపిస్తారు. మరి రావణాసురుడు, హనుమంతుడు, సీత పాత్రల్లో ఎవరు నటిస్తారనేది మరింత ఆసక్తిగా మారింది. తాజాగా లంకేశ్వరుడి పాత్రలో సైఫ్ కనిపిస్తారని చెప్పడంతో ఇతరుల పాత్రలను ఎవరు పోషిస్తారనే దానిప చర్చ జరుగుతోంది. 2021లో షూటింగ్ స్టార్ట్ చేసి 2022లో విడుదల చేస్తామని యూనిట్ తెలిపింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా ఇంకా పూర్తి కానేలేదు. మ‌రో వైపు నాగ్ అశ్విన్ లైన్‌లో ఉన్నాడు. ఈ రెండు చిత్రాల‌ను పూర్తి చేస్తే కానీ.. త‌న 22వ చిత్రాన్ని స్టార్ట్ చేయ‌లేడు. 2022 ద్వితీయార్థంలో లేదా 2023లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

sai pallavi writes exam during lock down!

police kalpula nundi thappinchukunna director deva katta!