in

roja’s daughter anshu shocking reply to netizen who proposed her!

రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అన్షు, తాజాగా తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేసింది. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఆసక్తికరంగా సమాధానాలను చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ కుర్రాడు ఆమెకి స్పానిష్ భాషలో ‘ఐ లవ్ యూ’ తెలివిగా ప్రపోజ్ చేశాడు. అయితే, అన్షు అతని మెసేజ్ ను ట్రాన్స్ లేట్ చేసుకుని అర్ధం చూసుకుని, ఆ కుర్రాడికి కూల్ గా జవాజు ఇస్తూ.. ఆమె కూడా ‘ఐ లవ్‌ యూ.. థాంక్యూ’ అంటూ రిప్లే ఇచ్చి అతన్ని షాక్ చేసింది.

అలాగే అన్షు కొంతమంది నెటిజన్లతో జరిపిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలను, జవాబులను చూద్దాం. ‘మీకు వ్యాపారం మీద ఇంట్రస్ట్ ఏమైనా ఉందా..? ఉంటే ఏ వ్యాపారం మీద ? అని అడిగితే, అన్షు జవాబు ఇస్తూ ‘నాకు షూలైన్ స్టార్ట్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది’ అని చెప్పింది. అబ్బాయిల్లో మీకు నచ్చే లక్షణాలు? అని మరొకరు అడిగితే. ఏదో హాని జరుగుతుందనే భయం నాకు ఉండకుండా చూసుకునే మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది

after samantha, its naga chaithanya now enters in ott!

alanti arudhaina avakasham pondina ee tharam natudu balakrishna!