in

renu desai enjoying her vacation in Maldives!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]రే[/qodef_dropcaps] ణు దేశాయ్, పరిచయం అవసరంలేని పేరు. చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు తెలియనివారు ఉండరు కాబోలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లాడిన తరువాత రేణు దేశాయ్ గారు కొంత కాలానికే విడిపోయారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రేణు గారు పూణే లోని తన నివాసంలో తన్ ఇద్దరు పిల్లలు అకిరా ఇంక అధ్య తో సంతోషంగా జీవితం గడుపుతున్నారు. అయితే, ప్రస్తుతం రేణు వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా అందమైన మాల్దీవుల్లో. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్ట్ పెట్టగానే అందరూ తనని ఒక ప్రశ్న అడగడం మొదలు పెట్టారు అదేంటంటే.. మేడమ్, మీరు బీచ్ కి ఎవరితో వెళ్లరను అని..ఫాన్స్ కి కూడా ఇలాంటి డౌట్ రావడం సహజమనే చెప్పాలి. ఎందుకంటె అలంటి ప్లేసెస్ కి జనరల్ గ సెలబ్రిటీస్ లవర్ తోనో లేక వారి కాబోయేవారితోనే వెళ్తుంటారు. అయితే ఫాన్స్ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తాను ఒంటరిగా మాల్దీవ్స్ కి వచ్చాను అని చెప్పడం విశేషం..

రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఇల రాసారు ” If the mountains are my heart, now I know that the ocean is my soul… Especially during this Maldivian vacation, after spending hours of swimming in the ocean alone, I realised that I have the soul of a fish! The irony is that fire is my favourite element. I am fascinated with the concept of fire but I feel absolutely at home in water! I guess that is what life is about! Ironies and paradoxes “

meeku mathrame chepta

KRISHNA VAMSI GARI AAKALI KASHTALU!