in

Remuneration Hike for dusky beauty pooja hegde!

పూజా హెగ్డే ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే, #Surya44 కోసం ఆమె ఈ ఫీజును కాస్త పెంచారట. ఈ సినిమా కోసం రూ.4కోట్ల రెమ్యూనరేషన్‍ను పూజా అందుకుంటున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. సూర్యతో పూజకు ఇదే తొలి సినిమాగా ఉంది.

తెలుగులో స్టార్ హీరోయిన్‍గా వెలుగొందిన పూజా హెగ్డే రెండేళ్లుగా బాలీవుడ్‍పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. గతేడాది సల్మాన్ ఖాన్‍తో కిసి కా భాయ్..కిసీ కి జాన్ మూవీతో నటించారు. ప్రస్తుతం షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న దేవ చిత్రంలోనూ పూజా హెగ్డే హీరోయిన్‍గా చేస్తున్నారు. ఇక, సూర్య44 చిత్రం చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ సౌత్‍కు తిరిగి వచ్చేస్తున్నారు..!!

hero Madhavan To Play Rakul Preet Singh’s Father role?

top 10 telugu best web series!