
దక్షిణాది హీరోయిన్ రెజీనా కాసాండ్రా ‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక విషయం లోకి వెళ్తే..కరోనా వైరస్ కారణంగా సినిమాల్లో ఇంటిమేట్ సీన్లలో నటించడానికి మన తారలు భయపడుతున్నారు.ఇప్పుడు ఇదే లిస్ట్ లో రెజీనా కూడా చేరింది.కరోనా వైరస్ కంట్రోల్ అయ్యే వరకు తాను సినిమాల్లో ముద్దు సీన్లు ,కౌగిలింత సన్నివేశాలు చేయడానికి సిద్దంగా లేనని చెప్పింది.

