in

Real or Fake? Sai Pallavi Bikini Pics Examined

బికినీ వేసుకున్న సాయి పల్లవి!
సహజ నటన, అందంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి సాయి పల్లవికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. తన సినిమాల్లో గ్లామర్ పాత్రలకు, ఎక్స్‌పోజింగ్‌కు ఎప్పుడూ దూరంగా ఉండే ఆమె, బికినీ ధరించారంటూ కొన్ని ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి..

బికినీ వేసి షాక్ ఇచ్చిన సాయి పల్లవి!
ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. బికినీలో సాయి పల్లవి ఏమిటని షాక్‌కు గురవుతున్నారు. అయితే, ఈ ఫొటోలు నిజం కాదు. కొందరు ఏఐని ఉపయోగించి ఈ ఫొటోలను తయారు చేశారు. సోషల్ మీడియాలో సాయిపల్లవి సోదరి పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలను కొదరు ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిసాయి పల్లవి బికినీ ధరించినట్టుగా ఫొటోలను క్రియేట్ చేశారు. వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఫొటోలే ఫేక్..!!

rashmika to replace priyanka chopra for Krrish 4?

rgv heroine naina ganguly abused by her boyfriend!