Search Results for: Sai Pallavi
-
హీరోయిన్ సాయిపల్లవికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. దేశవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. సాయిపల్లవి హీరోయిన్ గా చేస్తోందంటే ఆ సినిమా సూపర్ హిట్ అని ఫిక్సవ్వాల్సిందే అనేంతగా పాపులర్ అయ్యారు. తాజాగా సాయిపల్లవి భారతదేశంలోనే టాప్ మోస్ట్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీగా నిలిచినట్లు సమాచారం. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని, హీరో విజయ్ తదితరులను వెనక్కి నెట్టి సాయిపల్లవి ఈ ఘనత సాధించారు. ఇన్ స్టాలో [...]
-
Sai Pallavi reveals why she doesn’t wear short dresses!
by
Vijay kalyan 0 Votes
సాయి పల్లవి వస్త్రధారణలో కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు ఈమె ఎప్పుడు పొట్టి దుస్తుతులు ధరించకుండా సాంప్రదాయ దుస్తులలోనే కనిపిస్తూ ఉంటారు. ఇక సినిమాలలో కూడా ఎక్కడ గ్లామర్ షో అనేది ఉండదు. చాలా పద్ధతిగా ఈమె వస్త్రధారణ ఉంటుంది. అయితే అందరిలాగే పల్లవి ఎందుకు పొట్టి దుస్తులు వేసుకోదనే సందేహాలు చాలామందికి కలిగి ఉంటాయి. ఇలా సాయి పల్లవి పొట్టి దుస్తులు వేసుకోకపోవడానికి కూడా కారణం ఉందని తెలుస్తుంది.. గతంలో తాను టాంగో డ్యాన్స్ చేస్తున్న [...] -
sai pallavi on board for trivikram – ram pothineni’s film?
by
Vijay kalyan 0 Votes
కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒకేలా ట్రెడిషనల్ పాత్రలో మాత్రమే నటిస్తూ..ఎక్స్పోజింగ్ చేయనంటూ కరకండిగా చెప్పేస్తుంది. ఇక ఈ అమ్మడు చివరిగా నటించిన అమరాన్, తండేల్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి పల్లవి మరో టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రాంపోతునేని హీరోగా తెరకెక్కుతున్న లవబుల్ లవ్ స్టోరీస్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. రియాలిటీ [...] -
Sai Pallavi Replaced by Keerthy Suresh for ‘yellamma’!
by
Vijay kalyan 0 Votes
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా..కొన్ని జోడీలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అలాంటి కోవలోకే నితిన్ - కీర్తి సురేష్ పెయిర్ చేరుతుందని చెప్పాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగ్ దే’ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా, వీరి కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రోమోషన్లలోనూ, పాటల్లోనూ వీరి మధ్య గల సాన్నిహిత్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. ఇప్పుడు మరోసారి ఇదే కాంబో వెండితెరపై మెరవబోతోందన్న టాక్ వినిపిస్తోంది. నితిన్ హీరోగా ‘బలగం’ [...] -
telugu tamil malayalam hindi, sai pallavi is everywhere!
by
Vijay kalyan 0 Votes
నటన పరంగానే కాదు..డాన్స్ పరంగా కూడా సాయిపల్లవి నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. మలయాళ, తమిళ, తెలుగు సినిమాల మీదుగా ఆమె ప్రయాణం బాలీవుడ్ వరకూ వెళ్లింది. సాయిపల్లవి ఉంటే ఆ ప్రాజెక్టు క్రేజ్, మార్కెట్ పెరగడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. ఇక అది లేడీ ఓరియెంటెడ్ కథ అయితే ప్రత్యేకించి చెప్పవలసిన పనేలేదు. అందువల్లనే సాయిపల్లవి కోసం ఇప్పుడు చాలామంది మేకర్స్ వెయిట్ చేస్తున్నట్టు టాక్.. సాయిపల్లవి చేసే సినిమాలలో సహజంగానే ఆమె పాత్రకి ప్రాధాన్యత [...] -
Sai Pallavi’s Record-Breaking Payday for Hindi ‘Ramayan’ Film
by
Vijay kalyan 0 Votes
సాయి పల్లవి రికార్డు రెమ్యూనరేషన్ సాయి పల్లవికి సంభంధించిన క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హిందీ రామాయణ్ కోసం సాయి పల్లవి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోంది అని టాక్ ఇప్పటివరకు 4 నుంచి 5 కోట్లు తీసుకునే సాయి పల్లవి ఇప్పుడు రామాయణ్ కోసం ఏకంగా 30 కోట్లు తీసుకుంటోంది అని టాక్. రామాయణ్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఒక్కో పార్ట్ కి 15 కోట్లు చొప్పున 2 పార్ట్స్ కి 30 కోట్లు [...] -
rukmini vasanth is the perfect replacement for sai pallavi!
by
Vijay kalyan 0 Votes
సాయి పల్లవి అన్నిరకాల పాత్రలు చేయదు. ఆమె ఎంచుకునే పాత్రలు బలమైనవిగా..విభిన్నమైనవిగా ఉంటాయి. ఏదైనా ఒక పాత్ర గురించిన ప్రస్తావన వస్తే, ఈ పాత్ర సాయిపల్లవి అయితే బాగుంటుందని ఆడియన్స్ చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఆమె కోసం కొన్ని కథలను..పాత్రలను డిజైన్ చేస్తూ ఉండటంతో సాయిపల్లవి బిజీ అయిపోయింది. అందువలన సాయిపల్లవి స్థానంలో ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచన చేస్తున్న మేకర్స్ కి ఇప్పుడు కనిపిస్తున్న ఒకే ఒక ఆప్షన్ రుక్మిణీ వసంత్.. రుక్మిణీ వసంత్ బెంగుళూర్ [...] -
Sai Pallavi wantedly skips ‘Thandel’ Promotions?
by
Vijay kalyan 0 Votes
తం'డేల్ చిత్రానికి టాక్ బాగున్నా ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదని ట్రేడ్ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా విడుదల తరువాత కూడా ప్రమోషన్స్‌ను కొనసాగిస్తోంది. అయితే సినిమా విడుదల తరువాత ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రమోషన్‌లో కూడా సాయి పల్లవి కనిపించలేదు. ఇటీవల చిత్రబృందం ఆంధ్రా, సీడెడ్ టూర్లకు కూడా వెళ్లారు. దీంతో పాటు సక్సెస్ సెలబ్రేషన్స్, ప్రెస్‌మీట్స్, ఇంటర్వ్యూల్లో ఎక్కడా కూడా హీరోయిన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.. సాయి [...] -
sai pallavi: playing sita role in ramayana is my dream
by
Vijay kalyan 0 Votes
ఇప్పటివరకు తాను నటించిన సినిమాలలో తనకు శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసిగా నటించడం చాలా బాగా నచ్చిందని ఆ పాత్ర కోసం ఎర్రని చీర ఆ మేకప్ వేసుకోవడం తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమెకు అవకాశాలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు.. అయితే ఈ సినిమాలో నటించడానికి గల కారణాన్ని కూడా ఈమె తెలియజేశారు. పౌరాణిక [...] -
Naga Chaitanya wants to act in sai Pallavi’s direction!
by
Vijay kalyan 0 Votes
తండెల్' సినిమా ప్రమోషన్స్ కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డ సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. నాగచైతన్య..సాయి పల్లవిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలను చైతు..పల్లవి పై సందించారు. యాక్టింగ్ కాకుండా సాయి పల్లవికి మరేదైనా ఫ్యాషన్ ఉందా అని అడగగానే..సాయి పల్లవి తనకు తేనెటీగల పెంపకం అంటే ఇష్టమని రీసెంట్ గా దాన్ని ప్రారంభించానంటూ చెప్పుకొచ్చింది.. వెంటనే చైతన్య.. పల్లవికి బన్ మాస్క్, కొబ్బరినీళ్లు అంటే కూడా ఇష్టమని..అన్నిటికంటే నిద్రంటే బాగా [...] -
no glamor show but still sai pallavi is the most wanted!
by
Vijay kalyan 0 Votes
సాయిపల్లవి సింపుల్‌గా ఉంటుంది కాబట్టే..అన్ని రకాల ఆడియన్స్‌ను ఆకట్టుకోగలిగారు. తన యాక్టింగ్, డ్యాన్స్‌తో అందర్నీ ఇంప్రెస్ చేసేశారు. అందుకే ఆమెకు అవకాశాలకు కొదవలేదు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు. ఆమెకు క్యారెక్టర్ నచ్చకపోతే సినిమాలు చేయరు. గ్లామర్ పాత్రలు అసలే చేయరు.. ఆమెను ఆ పాత్రలు చేయమని కూడా ఎవరూ అడగరు. ఒకవేళ ఎవరైనా అడిగినా ఆమె నిర్మోహమాటంగా నో చెప్పేస్తారు.. స్టార్‌డమ్, ఇమేజ్ వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ మారిపోతుంటారు. మొదట్లో [...] -
Sandeep Vanga: Sai Pallavi Was The First Choice For Arjun Reddy
by
Vijay kalyan 0 Votes
సాయి పల్లవి నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సాయి పల్లవి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..తాను దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్గా [...]