Regina Cassandra’s early struggles!
రెజీనా కాసాండ్రా.. 'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయిన..ఆ తర్వాత వచ్చిన 'రోటీన్ లవ్ స్టోరీ' సినిమాతో మంచి హిట్ కొట్టి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో పిల్లా నువ్వే లేని జీవితం, 'సుబ్రమణ్యం ఫర్ సేల్' లాంటీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. అటూ తమిళ, కన్నడ సినిమాల్లో కూడా [...]