SWETHA BASU IN depression!
కొత్త బంగారులోకం చిత్రంలో తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని విధంగా నటించింది శ్వేతా బసు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ చిత్రంలో శ్వేతా బసు, వరుణ్ సందేశ్ జంటగా నటించారు. శ్వేతా బసు కెరీర్ లో అదొక మెమొరబుల్ మూవీ. కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల శ్వేతా బసుకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అదే సమయంలో శ్వేతా బసు సెక్స్ రాకెట్ లో చిక్కుకోవడంతో ఆమె కెరీర్ పై మరింతగా ప్రభావం పడింది. ఇదిలా [...]