i had suicidal thoughts : ileana
టాలీవుడ్ హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియాన తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించింది. అయితే ఇలియాన కొంతకాలంగా తన చిరకాల మిత్రుడు ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ మెంటైన్ చేసింది. అయితే ఇటీవలే విడిపోయినట్లు ఆమె చెప్పిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫర్ ఆండ్య్రూతో పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న తర్వాత విడిపోయింది. తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయింది ఈ బామ. అదే సమయంలో తనకు చనిపోవాలనిపించిందని తాజాగా [...]