jr ntr about naga babu!
గత రెండు నెలల పైనుండే లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో సినిమా ఇండస్ట్రీ చాలా దెబ్బతింది.దీంతో ఎలాగైనా కొన్ని నిబంధనలతో తిరిగి షూటింగ్ లు ప్రారంభించడానికి ప్రభుత్వం నుండీ పెర్మిషన్లు తెచ్చుకోవడానికి ఎన్నో మీటింగ్ లు నిర్వహించారు. చిరంజీవి, నాగార్జున లతో పాటు ఎంతో మంది నిర్మాతలు కూడా ఈ మీటింగ్స్ లో పాల్గొన్నారు.అయితే ఇండస్ట్రీలో పెద్ద హీరో అయిన బాలయ్యను ఆహ్వానించలేదని ఆయన నిన్న ఫైర్ అయ్యాడు.తలసానితో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా?' అంటూ కామెంట్స్ [...]