More stories

  • in

    nidhi agarwal pubg lover!

    ప‌బ్‌జీ గేమ్ లో ఎంతలా మునిగిపోయారంటే పబ్జీ మాయ‌లో చాలామంది ‌ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఈ గేమ్ వ్యసనంగా మారుతుండటం తో దీనికి దూరంగా ఉండాల‌ని పలువులరు ప్ర‌ముఖులు కూడా హెచ్చ‌రించారు. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే పరిమిత‌మైన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ త‌న ట్యాబ్‌లో ప‌బ్‌జీ గేమ్ ఆడుతుండ‌గా, ఎవ‌రో షూట్ చేశారు. దీనిని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ. తాను పబ్జి ఆడుతూ పబ్ జీ గేమ్‌కి [...]
  • in

    tragic death of silk smitha!

    విధి ఎవరిని విడిచిపెట్టదు దీనికి మంచి ఉదాహరణగా సిల్క్ స్మిత గారి జీవితం చెప్పుకోవచ్చు..సౌత్ ఇండియా లో ఒక వెలుగు వెలిగిన స్మిత గారు తన చివరిరోజులు ఎలా గడిపారో తెలుస్తే గుండె తరుక్కుపోతుంది..వయసు మీద పడి సినిమా ఆఫర్స్ తగ్గడంతో కష్టాల్లో ఉన్న సిల్క్ స్మితను ఆదుకోవటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆఫర్స్ కూడా ఇవ్వలేదు. అప్పటి వరకు ఆహో..ఓహో అన్నోళ్లు కూడా ముఖం చాటేశారు. డబ్బు లేకపోవటంతో బంగ్లా నుంచి చిన్ని ఇంటికి మారింది. [...]
  • in

    kajal in for ‘nandhi’!

    ప్రస్తుతం ‘నాంది’ అనే సినిమాలో నటిస్తున్నాడు అల్లరి నరేష్, దీని తరువాత ఓ కొరియన్ మూవీ రీమేక్ లో నటించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబందించిన పనులు అప్పుడే మొదలు పెట్టేసారు నిర్మాతలు. కొరియన్ సూపర్ హిట్ మూవీ “డాన్సింగ్ క్వీన్” రీమేక్ రైట్స్ దక్కించుకుని స్క్రిప్ట్ పనుల్లో బిజీ గ ఉంది చిత్ర యూనిట్. అంతే కాకుండా నరేష్ కు జతగా బ్యూటీ కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేసారు చిత్ర యూనిట్. నిర్మాతలు [...]
  • in

    UPASANA KAMINENI FARMING!

    మెగా కోడలు ఉపాసన కొణిదెల.. లాక్‌డౌన్ సమయాన్ని ఉపయోగించుకుంటూ.. కొత్త పనులు నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఫామ్ హాస్‌లో ఆధునిక వ్యవసాయం ఎలా చేస్తారో నేర్చుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ.. కొత్త చిట్కాలు చెప్పే ఉపాసన.. తండ్రి అనిల్ కామినేనితో కలిసి తమ ఫామ్‌హౌస్‌లో.. ఆవుకు మేత వేసి, పెడను ఎత్తి సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా షేర్ చేసింది. 'సేంద్రీయ వ్యవసాయం ఎలాగో [...]
  • in

    chiru’s wife selected heroine for pawan!

    పవన్ కళ్యాణ్, రాశి కాంబినేషన్ లో వచ్చిన గోకులంలో సీత చిత్రం ఒక మెమొరబుల్ హిట్. ఆ చిత్రంలో రాశి అద్భుతంగా నటించింది. ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో తనని హీరోయిన్ గా ఎంపిక చేసింది చిరంజీవి సతీమణి సురేఖగారే అని రాశి తెలిపింది.గోకులంలో సీత చిత్ర ప్రారంభానికి ముందు చిరంజీవిగారి ఇంటి నుంచి పిలుపు వచ్చింది.చిరంజీవిగారు పిలుస్తున్నారేమో అని అనుకుని నా ఆల్బమ్ తీసుకుని మా నాన్నతో వెళ్లాను. కానీ నన్ను [...]
  • in

    sai pallavi about her marriage!

    సాయి పల్లవి.. తెలుగులో ఫిదా సినిమాలో నటించి అందర్ని ఫిదా చేసింది. అయితే ఈమె పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుదని.. వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని.. తర్వాత సినిమాలు మానేస్తుందని ఇలా రకరకల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది. "త్వరలో నేను పెళ్లి చేసుకోనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రస్తుతం నా దృష్టి [...]
  • in

    Brathikunnappudu navvinchi,chanipoyaaka edpinchina iron leg sastri!

    సినీ ఇండస్ట్రీని ఒక దయ జాలి లేని లోకం గా పేర్కొనవచ్చు. స్టార్డం ఉన్నంతవరకూ సినీ ఇండస్ట్రీలో అందరూ నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడుతుంటారు. కానీ ఒక్కసారి ఆ స్టార్ డం, పాపులారిటీ పూర్తిగా తగ్గిపోతే నటీనటుల జీవితాలు అత్యంత దారుణంగా మారిపోతాయి. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఉర్రూతలూగించిన ఎంతో మంది ప్రముఖులు తమ చివరి దశలో ఎలాంటి పరిస్థితులను అనుభవించి చనిపోయారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటివారిలో హాస్యనటుడు ఐరన్ లెగ్ శాస్త్రి ఒకరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. [...]
  • in

    adah sharma on casting couch!

    మూవీ ఇండస్ట్రీని కుదిపేసిన అంశం క్యాస్టింగ్ కౌచ్. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ ఆశచూపి లైంగిక కోర్కెలు తీర్చుకోవడం. ఈ క్యాస్టింగ్ కౌచ్‌లో చాలా మంది హీరోయిన్లు బాధితులుగా ఉన్నారు. అలాంటి వారిలో చాలా మంది ఇటీవలి కాలంలో బహిర్గతమయ్యారు. చాలా మంది మాత్రం తమ సినీ కెరీర్ దృష్ట్యా సర్దుకునిపోతున్నారు. అయితే, తెలుగులో హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ ఆదా శర్మ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం, [...]
  • in

    TOP 6 BIGGEST TRENDS IN INDIA!

    రీసెంట్ గా మన హీరోల ఫ్యాన్స్ సృష్టించిన సోషల్ మీడియా రికార్డులు సంచలనాలు సృష్టించాయి. ఇండియా లో బిగ్గెస్ట్ సోషల్ మీడియా ట్రెండ్స్ ని నమోదు చేసి సంచలనం సృష్టించారు మన హీరోల ఫ్యాన్స్. అది ఏ రేంజ్ లో ఉందీ అంటే ఇండియా వైడ్ గా 24 గంటల్లో జరిగిన సెలెబ్రిటీల బిగ్గెస్ట్ ట్రెండ్స్ లో టోటల్ గా 6 ఉండగా అందులో 5 టాలీవుడ్ వే ఉన్నాయి. టాప్ 6 ప్లేస్ లో లాస్ట్ [...]
  • in

    rashmi clarifies about her relationship with sudheer!

    జబర్దస్త్ సుధీర్‌, యాంకర్ రష్మి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అందరూ అనుకుంటున్నట్టు తమ మధ్య ప్రేమ, దోమ లాంటి సంబంధాలేవీ లేవని రష్మి చెప్పుకొస్తున్నారు. ఆమె ఎంత చెబుతున్నా వాళ్లిద్దరిపై మాత్రం డేటింగ్ జరుగుతోందనే ప్రచారానికి తెరపడలేదు. ప్రస్తుతానికి వస్తే...లాక్‌డౌన్ కారణంగా హోం క్వారంటైన్‌లో ఉంటున్న రష్మితో ఓ వెబ్‌సైట్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు.సహజంగా మరోసారి సుధీర్‌తో ఎఫైర్ విషయమై ప్రశ్నించారు. మీరంతా అనుకుంటున్నట్లు సుధీర్, నేను బెస్ట్ [...]
  • in

    rakul shocking comments!

    హీరోయిన్‌ అయ్యే సమర్ధత తన కుమార్తెలో ఉన్న విషయం తనకు ముందుగానే తెలుసు అని నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తల్లి రినీసింగ్‌ అన్నారు. అందుకే ఆమెను ప్రోత్సహిం చినట్టు తెలిపారు. బికినీ వేసుకొమ్మని అమ్మ ప్రోత్సహించింది అని రకుల్‌ చెప్పింది. బికినీలు కొనేసమయంలో ఎలాంటి కలర్స్‌ కొనాలో నాన్న చెప్పేవారు. నాన్న నా క్రిటిక్‌. నా డ్రస్‌ కలర్స్‌ గురించి మొహమాటం లేకుండా చెబుతుంటారని రకుల్‌ తెలిపింది. ఇటీవల తల్లికూతుళ్లు ఇద్దరు ఇచ్చిన ఓ ఇంటర్యూలో ఈ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.