Reaction: Entra Idi
Bramhi OMG
More stories
-
-
rakesh master about rashmi!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాకేష్ మాస్టర్ హల్‌చల్ బాగా కనిపిస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇండస్ట్రీ వర్గాల్లో పలు చర్చలకు కారణమవుతున్నాడు కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. ఆయన ఈ మధ్య ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలోనూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మీ గౌతమ్ పర్సనల్ లైఫ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి కొత్త అలజడి సృష్టించాడు. ఏకంగా ఆమె [...] -
punam kaur’s viral tweet on ntr!
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ నటి పూనం కౌర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. చిన్నప్పటి నుంచి తిరస్కరణకు గురయ్యాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.ఎదుగుతున్న వయసులో అకారణంగా ప్రేమ నిరాదరణకు గురయ్యాడు.. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు.. అతని ప్రయాణాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నా. స్వర్గంలో ఉన్న అతని తాత ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి. బెస్ట్ విషెస్' అంటూ ఎన్టీఆర్ ను ఉద్దేశించి పూనం కౌర్ పరోక్షంగా ట్వీట్ చేసింది.ఇప్పుడు ఈ [...] -
samantha shocks her fan!
సమంత..ఈవిడ తెలియని వారు అంటూ ఎవ్వరూ ఉండరు.ఈ అక్కినేని వారి కోడలు పెళ్లి అయ్యాకా కూడా తన అంద చందాలతో కుర్ర కారుని ఆకట్టుకుంటుంది...ఇక విషయంలోకి వస్తే ఇటీవల ఒక ఇంగ్లీష్ మాగజైన్ కి కాటన్ బట్టలు వేసుకుని హాట్ ఫొటోస్ దిగిన ఈ భామ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూ లో తన హ్యాండ్ బాగ్ లో పెర్ఫ్యూమ్,లిప్ స్టిక్,ఫోన్,చిన్న నోట్ బుక్ ఉంచుకుంటాను అని చెప్పింది.తాను చెయ్యాల్సిన పనులను మర్చిపోకుండా ఉండడానికి నోట్ [...] -
I stole mangoes in childhood: rashmika
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు.. తమిళం.. కన్నడం లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉంటే అల్లు అర్జున్ తో కలిసి శేషాచల అడవుల్లో సుకుమార్ దర్శకత్వంలో షూటింగ్ లో పాల్గొనేది. కరోనా కారణంగా ఈమె పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్స్ లేకపోవడంతో ఎక్కువగా సోషల్ మీడియాలో ఈమె టైమ్ పాస్ చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మిక పలు [...] -
-
-
no intimate scenes in movies from now!
సినిమాల్లో మనకు చూపించే నవరసాల్లో శృంగారం కూడా ఒకటి. రొమాన్స్ అనే అంశం సినిమాల్లో చాలా కీలకం. కొన్ని సినిమాల కథలు కేవలం రొమాన్స్ మీదే ఆధారపడి నడుస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి సినిమాలకు ఆదరణ కూడా చాలా ఎక్కువ. లిప్ లాకులు, రొమాన్స్ ఇప్పటి సినిమాల్లో సర్వసాధారణం అయిపోయాయి. అయితే, ఇకపై కొన్నాళ్లపాటు ఇలాంటి సీన్స్ సినిమాల్లో కనిపించకపోవచ్చు. లాక్‌డౌన్ తరవాత షూటింగ్‌లు మొదలైనా సినిమాల్లో సన్నిహితంగా మెదిలే సన్నివేశాలు ఉండవని సమాచారం. ఈ మేరకు భారత [...] -
sri reddy clarified about her marriage!
వివాదాస్పద నటి.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని.. లేదంటే సంచలనాన్ని రాజేస్తూనే ఉంటారు. తాజాగా ఆమె విడుదల చేసిన ఓ టిక్ టాక్ వీడియో వైరల్ అయ్యింది. మెడలో తాళిబొట్టు.. నుదుటున సింగారంతో శ్రీరెడ్డి అలా కనిపించేసరికి శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. అక్కడే సినిమాలు సీరియళ్లలో నటిస్తోంది. ఓ యువ డైరెక్టర్ తో ఆమె [...] -
soundharya’s husband married second time!
మహానటి సావిత్రికి తర్వాత సినీ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు సాధించిన సౌందర్య.. 2004లో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కెరీర్‌లో మంచి ఆఫర్లతో ముందుకెళ్తున్న సౌందర్య విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి విదితమే. అయితే సౌందర్య భర్త రఘు.. ఆమె పట్ల గౌరవప్రదంగా నడుచుకునేవాడని, రఘు-సౌందర్య వివాహ జీవితం ఎంతో సాఫీగా, గొడవలు లేకుండా ఉండేదని ఇప్పటికీ మంచి పేరుంది. కానీ ఇటీవల రఘు ప్రవర్తన మారిందని.. ఆతడు [...] -
nidhi agarwal pubg lover!
పబ్‌జీ గేమ్ లో ఎంతలా మునిగిపోయారంటే పబ్జీ మాయలో చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఈ గేమ్ వ్యసనంగా మారుతుండటం తో దీనికి దూరంగా ఉండాలని పలువులరు ప్రముఖులు కూడా హెచ్చరించారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ వలన ఇంటికే పరిమితమైన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తన ట్యాబ్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతుండగా, ఎవరో షూట్ చేశారు. దీనిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ. తాను పబ్జి ఆడుతూ పబ్ జీ గేమ్‌కి [...] -
kota once beaten up by ntr fans!
విలక్షణ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు..దాదాపుగా టాప్ హీరోలందరితోనూ హిట్ సినిమాలలో నటించిన విలక్షణమైన పాత్రలు పోషించాడు. అంతటి నటుడిని పట్టుకుని ఎన్టీఆర్ అభిమానులు కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు.. అయితే అంతటి తప్పు పని కోట గారు ఏమి చేశారా అనే ఆలోచన అందరి మనసులో రాకమానదు. అంతటి మహా నటుడు కోట ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1980 ప్రాంతంలో తనను సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు తరిమితరిమి కొట్టినంత పనిచేసిన సంఘటనను [...]
Load More
Congratulations. You've reached the end of the internet.