Reaction: Entra Idi
Bramhi OMG
More stories
-
-
-
rakul demanding 1cr for stage shows?
వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య జోరు తగ్గించింది. మద్యమద్యలో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టిన ఇప్పడు అమ్మడికి ఆఫర్స్ కరువయ్యాయని చెప్పాలి. చివరగా నాగార్జున సరసన మన్మధుడు 2 లో నటించింది రకుల్. ప్రస్తుతం రకుల్ పెద్ద ఫంక్షన్స్ లో స్టేజ్ షో లు చేస్తోంది. తనకున్న క్రేజ్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న ఈ అమ్మడు ఏకంగా ఒక్క స్టేజ్ షోకి కోటి డిమాండ్ చేస్తోంది. [...] -
-
-
shriya gets a strong warning!
ఆర్.ఆర్.ఆర్. చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్ని అయినా చాలా ఘనంగా, ఒక హైప్ తో అనౌన్స్ చేయాలని రాజమౌళి చూస్తున్నాడు. అందుకే ఈ చిత్రం గురించిన అన్ని విషయాలు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానే చెబుతున్నారు. చివరకు ఎన్టీఆర్, చరణ్ కూడా ఈ సినిమాకు సంబంధించి ఏమి అడిగినా అన్నీ రాజమౌళికే తెలుసు అంటూ తప్పించుకుంటున్నారు. అంతెందుకు బాలీవుడ్ మీడియా కూడా అజయ్ దేవగన్ నుంచి తన పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పించలేకపోయింది. కానీ ఈ చిత్రంలో అతనికి [...] -
-
-
cinemallone kadhu ‘real’ life lonu ‘star’ srihari!
రియల్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్న విలక్షణ నటుడు శ్రీహరి. టాలీవుడ్ లో శ్రీహరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించారు. రఘుముద్రి శ్రీహరి 1964 వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని ఎలమర్రులో జన్మించారు. ఆయన తన కెరీర్ ను స్టంట్ ఫైటర్ గా ప్రారంభించారు. ఆయన జిమ్నాస్టిక్స్ లో అథ్లెట్ కూడా. ఆయనకు పోలీస్, రైల్వే శాఖల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పటికీ సినిమాల మీద [...] -
-
-
upasana about her married life!
ఉపాసన. పరిచయం ఏమాత్రం అవసరం లేని డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్. హెల్త్, ఫిట్ నెస్ లో నెటిజన్లకు ఎన్నో సలహాలు..సూచనలు చేస్తుంటారు. అంతేకాదు సామాజిక సేవలో కూడా ఎప్పుడూ ముందుండే ఈ మెగా కోడలు చాలా చాలా వినూత్నమైన అంశాలపై చాలెంజ్ లు చేస్తుంటారు.అయితే తాజాగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపారు. వివరాల్లోకి వెళితే..పెళ్లి అయిన తరువాత తాను చాలా అడ్జస్ట్ కావాల్సి వచ్చిందట..రామ్ చరణ్ వాళ్ళది సెలబ్రెటీ ఫ్యామిలీ కావడంతో మీడియా అటెన్షన్ చాలా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.