pranitha subash’s golden heart!
కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా చేయడానికి పనిలేక తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్న ఎందరికో తమ వంతు సాయం అందిస్తున్నారు పలువురు సెలెబ్రేటిస్. కొందరు విరాళాలు ఇచ్చారు. మరికొందరు వారికీ తోచిన సహాయం చేస్తున్నారు. అంటువంటివారిలో మండుతుంది హీరోయిన్ ప్రణీత. తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ కాదు. ఆమె చేతిలో అన్ని భారీ సినిమాలు లేవు. అయినా ఇటువంటి విపత్కర సమయంలో తనకు చేతనైనంత సాయం చేస్తుంది హీరోయిన్ ప్రణీత..ఎవరికి పైసా ఉపయోగం లేని పిల్లో [...]