evv once Planned To Commit Suicide!
దివంగత దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాణ గారి గొప్పతనం గురించి మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే. కె.రాఘవేంద్ర రావు గారు స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న రోజుల్లో ఆయనకి గట్టి పోటీ ఇచ్చి అంతకు మించిన హిట్లు అందుకున్నాడు ఈయన. అందులోనూ రాఘవేంద్ర రావు గారు స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టేవారు.. కానీ చిన్న హీరోలు, మీడియం హీరోలతో కూడా హిట్లు, సూపర్ హిట్లు కొట్టి .. ఆయన్ని టెన్షన్ పెట్టిన దర్శకుడు ఇ.వి.వి అని [...]











